Home » Israel Iran war
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర భారీగా తగ్గింది.
10 మిలియన్ యూజర్లు ఉన్న నోబిటెక్స్ డేటా హ్యాక్ కావడంతో ఇరాన్ ప్రభుత్వం తాత్కాలికంగా ఈ ప్లాట్ ఫామ్ సర్వీసులను నిలిపివేసింది.
ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య యుద్ధంతో పశ్చిమాసియా రగులుతోంది. ఇదే సమయంలో ఇరాన్ లో కొత్త సమస్య తెరపైకి వచ్చింది.
ఎంతో ఓపికతో వేచి చూస్తున్నామన్న ట్రంప్.. బేషరతుగా ఇరాన్ సరెండర్ కావాల్సిందేనని తేల్చి చెప్పారు.
ఇరాన్ను ఎదుర్కోవడానికి ఇజ్రాయల్ కూడా చాలా ప్రాణాంతకమైన ఆయుధాన్ని ఉపయోగిస్తోంది. దీనిని స్పాంజ్ బాంబ్స్ అని పిలుస్తారు.
పరస్పర ఎగుమతులను దెబ్బతీసేందుకు ట్యాంకర్లపై దాడులు చేసుకున్నాయి. దీన్ని ట్యాంకర్ యుద్ధం అని పిలుస్తారు.
Israel Iran Conflict : పశ్చిమాసియా, యూరప్ ఘర్షణలపై ప్రధాని మోదీ, సైప్రస్ అధ్యక్షుడు ఆందోళన వ్యక్తం చేశారు.
తమ పౌరులపై ఇరాన్ చేస్తున్న దాడులకు టెహ్రాన్ నగర ప్రజలు మూల్యం చెల్లించుకుంటారని ఇజ్రాయల్ రక్షణ మంత్రి వార్నింగ్ ఇచ్చారు.
ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య భీకర యుద్ధం జరుగుతోంది. ఇరాన్ సైనిక స్థావరాలు, చమురు క్షేత్రాలు, అణుశుద్ది కేంద్రాలను లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయెల్ భీకర దాడులకు పాల్పడుతుంది.
ఇరాన్ కాలమానం ప్రకారం.. గురువారం అర్ధరాత్రి దాటిన తరువాత టెహ్రాన్ పై ఇజ్రాయెల్ తొలుత దాడులు చేసింది. ఆ తరువాత శుక్రవారం ఉదయం రెండో దశ దాడులు ప్రారంభించినట్లు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి.