Home » ISRO
ఇంతకీ వాటిని ఇస్రో ఎందుకు పంపుతుందో, ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలుసా?
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో మైలురాయిని అందుకుంది. ఇస్రో చేపట్టిన చారిత్రాత్మక వందో ప్రయోగం విజయవంతమైంది.
భారత శాటిలైట్ నావిగేషన్ వ్యవస్థను బలోపేతం చేయడం ఈ GSLV F-15 NVS-02 మిషన్ లక్ష్యం.
ఇంతకుముందు ఈ ఘనత సాధించిన దేశాల జాబితాలో అమెరికా, రష్యా, చైనా ఉన్నాయి.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) అంతరిక్షంలో అద్భుతం చేసింది. పీఎస్ఎల్వీ సీ-60 రాకెట్ నుంచి రెండు చిన్న అంతరిక్ష నౌకలను విజయవంతం ప్రయోగించింది
గగన్ యాన్, చంద్రయాన్ 4 ప్రయోగాలకు స్పేడెక్స్ ఉపగ్రహాలు సహకారం అందించనున్నాయి.
ఇస్రో కీలక ప్రయోగానికి సమాయత్తం అవుతుంది. శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి పీఎస్ఎల్వీ-సీ60ని ఇవాళ రాత్రికి ప్రయోగించనుంది.
అద్వితీయమైన కచ్చితత్వంతో గ్రహాల మార్పులను పరిశీలించగల నైపుణ్యంతో ఈ ఉపగ్రహాన్ని తయారు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు.
చంద్రయాన్, గగన్ యాన్.. ఇలా వరుస రీసెర్చ్ లతో పాటు స్పేస్ లో మనకంటూ ప్రత్యేక బ్రాండ్ క్రియేట్ చేస్తోంది ఇస్రో.
ప్రోబా-3 ఉపగ్రహాలు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందినవి.