Home » ITR Filing Process
Income Tax Bill 2025 : టాక్స్ పేయర్లకు కొత్త ఆదాయపు పన్ను బిల్లు 2025.. త్వరలో ITR దాఖలు ప్రక్రియ మరింత ఈజీ కానుంది. పెనాల్టీలు తగ్గనున్నాయి.
ITR Refund : ఐటీఆర్ ఫైలింగ్ తర్వాత చాలామందికి రీఫండ్ ఆలస్యం అవుతుంది. అయితే, అకౌంటులో రీఫండ్ క్రెడిట్ అయ్యేందుకు ఎన్ని రోజులు పడుతుందంటే?
ITR Filing Process : భారత్లో కొత్త పన్ను లేదా పాత పన్ను విధానం కింద మీ ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) దాఖలు చేయడం సులభమైన ప్రక్రియ. కానీ, మీ ఆదాయ కచ్చితత్వాన్ని నిర్ధారణకు సంబంధించి వివరాలతో జాగ్రత్తగా ఫైలింగ్ చేయాలి.
ITR Filing Process : కొత్త రూల్స్ ప్రకారం.. జీతం పొందే ట్యాక్స్ ప్లేయర్లు అవసరమైనప్పుడు కొత్త లేదా పాత పన్ను విధానాన్ని ఎంచుకునే వీలుంది. కొత్త విధానం ఎంచుకుంటే మినహాయింపులు, తగ్గింపులు పొందలేరని గమనించాలి.