Home » Jackie Shroff
గ్యాంగ్స్ వార్ నేపథ్యంలో QG - కొటేషన్ గ్యాంగ్ సినిమా రాబోతున్నట్టు తెలుస్తుంది.
కళింగ టీజర్ ని బాలీవుడ్ స్టార్ నటుడు జాకీ ష్రాఫ్ రిలీజ్ చేసారు.
బాలీవుడ్ లో చాలా మంది స్టార్ నటీనటుల కూతుళ్లు, కొడుకులు సినిమాలోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు ఇంకో పేరు వినిపిస్తుంది.
సినిమాలకు దూరంగా ఉన్న బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్ తన వంటలతో మాత్రం అభిమానులకు టచ్లో ఉన్నారు. తాజాగా ఆయన ఓ రేడియో కార్యక్రమంలో 'కాంద భిండి' అనే వంటకం గురించి చెప్పారు.
తెలుగులో భోళా శంకర్ పని ఆల్మోస్ట్ అయిపోయినట్టే. కనీసం ఎంతోకొంత అమౌంట్ వస్తుంది అని ఇప్పుడు ఈ సినిమాని హిందీలో కూడా రిలీజ్ చేస్తున్నారు.
బాలీవుడ్ స్టార్ హీరో టైగర్ ష్రాఫ్ తల్లిని ఒక వ్యక్తి బురిడీ కొట్టించి అరకోటి పైగా నగదు కొట్టేశాడు. ఆ మోసం తెలుసుకున్న ఆమె పోలీసులకు..
కొందరు నటుల జీవితాలు తెరపై కనిపించినంత అందంగా ఉండవు. ఈరోజు పెద్ద స్టార్లుగా వెలుగొందుతున్న వారంతా ఒకప్పుడు ఎన్నో కష్టాలు, నష్టాలు చవి చూసినవారే. బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్ తన కుటుంబం గురించి పంచుకున్న వీడియో వైరల్ అవుతోంది.
జాకీ ష్రాఫ్.. బాలీవుడ్లో మంచి పేరున్న నటుడు. తెరపై ఆయన ఎన్నో హిట్ సినిమాలు చేశారు. తెరవెనుక మాత్రం ఎన్నో విషాదాలు చవి చూసారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన పంచుకున్న అనుభవాలు అభిమానుల్ని కంట తడి పెట్టించాయి.
ఇప్పటికే ఈ సినిమాలో చాలా మంది స్టార్లు నటిస్తున్నారు. పాన్ ఇండియా సినిమాగా జైలర్ తెరకెక్కిస్తుండటంతో అన్ని సినీ పరిశ్రమల నుంచి స్టార్ నటుల్ని తీసుకొస్తున్నారు. కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్, మలయాళం స్టార్ హీరో మోహన్ లాల్, తమన్నా, రమ్యకృష
బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ తండ్రి సీనియర్ నటుడైన జాకీ ష్రాఫ్ కీలక పాత్రలో కనిపించి మెప్పించేందుకు రెడీ అవుతున్నారు. హాట్ స్టార్ సమర్పణలో టెలికాస్ట్ కానున్న సైంటిఫిక్ కామెడీ వెబ్ సిరీస్ కోసం కొత్త పాత్రలో కనిపిస్తున్నారట.