Home » Jackky Bhagnani
టాలీవుడ్లో టాప్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న నటి రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం బాలీవుడ్‌పై ఫోకస్ పెట్టారు. ఫిబ్రవరి 21న పెళ్లి పీటలు ఎక్కబోతున్న ఈ నటి తాజా ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు.
రకుల్ ప్రీత్ సింగ్-జాకీ భగ్నానీ ఫిబ్రవరి 21న పెళ్లి చేసుకోబోతున్నారు. ఇప్పటికే వీరి పెళ్లి వేడుకలు మొదలయ్యాయి. ఎకో ఫ్రెండ్లీగా వీరి వివాహ వేడుకలు జరగబోతున్నాయట.
రకుల్ ప్రీత్ సింగ్ తన పెళ్లిని ప్రత్యేకంగా చేసుకోబోతున్నారు. ఎలానో తెలుసా..?
పెళ్ళికి తొందరెందుకు, ప్రేమ ఎంజాయ్ చేస్తున్నాము అంటూ ఇన్నాళ్లు చెప్పుకొచ్చిన రకుల్ - జాకీ జంట త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు.
రెండేళ్ల క్రితం 2021 లోనే బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీతో(Jackky Bhagnani) ప్రేమలో పడ్డానని, అతన్ని ప్రేమిస్తున్నట్టు, డేటింగ్ చేస్తున్నట్టు రకుల్ ప్రీత్ అధికారికంగానే ప్రకటించింది.
టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఎదిగిన 'రకుల్ ప్రీత్ సింగ్'కి ఇప్పుడు ఇక్కడ ఛాన్సులు అందకపోవడంతో ముంబై చెక్కిసింది. ఇక ఈ అమ్మడు బాలీవుడ్ యాక్టర్ అండ్ ప్రొడ్యూసర్ 'జాకీ భగ్నానీ'తో ప్రేమాయణం నడుపుతున్న సంగతి తెలిసిందే. ఇక నిన్న క్రిస్మస్ రోజున
తాజాగా ముంబైలో జరిగిన ఓ అవార్డు ఫంక్షన్ కి ప్రియుడు జాకీ భగ్నానీతో కలిసి వచ్చి బ్లాక్ డ్రెస్ లో మెరిపించింది రకుల్ ప్రీత్ సింగ్.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ఇన్‌స్టాగ్రమ్ వేదికగా ప్రకటించింది.