Home » Jagan Mohan Rao
ఆ కమిటీ ఉండగా కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాలకు ఎంతవరకు చట్టబద్ధత ఉంటుందనే ప్రశ్నలు మొదలయ్యాయి.
రాష్ట్రంలో కొత్త క్రికెట్ స్టేడియాన్ని నిర్మించాలనే తెలంగాణ ప్రభుత్వ ఆకాంక్షను కూడా వారికి జగన్మోహన్ రావు తెలియజేశారు.
ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న కరెంట్ బిల్లును హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) క్లియర్ చేసింది.
హెచ్సీఏ ఆధ్వర్యంలో ఈ నెల 20 నుంచి సమ్మర్ క్యాంప్స్ను ప్రారంభించనున్నట్లు హెచ్సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ తెలిపారు.
రసవత్తరంగా మారిన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల పోలింగ్ ఉప్పల్ మైదానంలో ప్రారంభమైంది.
అధ్యక్షుడిగా అమర్ నాథ్ పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. వైస్ ప్రసిడెంట్ గా జీ శ్రీనివాస్..
అక్టోబరు 20న ఎన్నికలు జరుగుతాయి. అదే రోజున ఫలితాలు వెల్లడవుతాయి. హెచ్సీఏ అధ్యక్షుడితో పాటు..