Home » Jail
హిజాబ్ వ్యతిరేక నిరసనకు తాను మద్దతు ఇస్తున్నట్లు డిసెంబర్ 8న సోషల్ మీడియా ద్వారా అలిదూస్తి వెల్లడించింది. అదే రోజు షేకారి అనే యువకుడిని ఇరాన్ బహిరంగంగా ఉరి తీయడంపై ఆమె తన సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ ‘‘మనం మౌనంగా ఉండడం అంటే అణచివేతకు అణచి
ఈ వీడియోను బీజేపీ నేతలు షేర్ చేస్తూ ‘‘ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ ఎక్కడ ఉన్నారు? జైలులో సత్రేంద్ర జైన్‌కు మసాజ్ చేస్తున్నారు, వీవీఐపీ మర్యాదలు అందుతున్నాయి. ఇది చట్టాన్ని ధిక్కరించడం కాదని ఆప్ నేతలు అనుకుంటున్నారా? అసలు జైలు నియమ నిబంధనల ప్�
వాస్తవానికి ఆయన మోదీ, షాలను కలుస్తానని చెప్పడమే ఒక ఆశ్చర్యమైతే.. దేవేంద్ర ఫడ్నవీస్‌పై ప్రశంసలు కురిపించడం మరొక ఆశ్చర్యం. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘‘మహారాష్ట్రలో ఏర్పడ్డ నూతన ప్రభుత్వాన్ని మేము స్వాగతిస్తున్నాం. ఉప ముఖ్యమంత్రి దేవ�
ఉత్తరప్రదేశ్‌లో రూ.45 దొంగతనం కేసులో నిందితుడికి కోర్టు నాలుగు రోజులు జైలు శిక్ష విధించింది. ఓ వ్యక్తి జేబులో నుంచి 45 రూపాయలు కొట్టేసిన దొంగను పట్టుకుని 24 ఏళ్లకు జైలు శిక్ష విధించారు. ఈ తీర్పు ఇప్పుడు వైరల్‌గా మారింది.
తీస్తా సెతల్వాద్ బెయిల్ విషయంలో కేవలం తాము ఆదేశించామని కాకుండా, ఎలాంటి ఒత్తిళ్లకూ లొంగకుండా, స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోవచ్చని కూడా గుజరాత్ హైకోర్టుకు తెలిపింది. ఈ విషయమై గురువారం విచారణ సమయంలో బెయిల్‌కు అవకాశం లేని పొటా, ఉపా వంటి కేసులు సెత�
కాంగోలో ఇలాంటి ఘటనలు జరగడం సాధారణమే. అలైడ్ డమొక్రటిక్ ఫోర్సెస్ అనే తీవ్రవాద సంస్థ 2020లో బెనిలోని ఒక జైలుపై దాడి చేసి 1,300 మంది ఖైదీలను విడుదల చేసింది. కాగా, ప్రస్తుతం జరిగిన ఘటన కూడా ఏడీఎఫ్ పనేనని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఉగాండా స్థావరంగా ప
అటవీ ప్రాంతంలో నివాసం ఉంటున్న గిరిజనులు అటవీ భూమిలో సాగు చేసేందుకు చెట్లను నరికివేస్తున్నారని అధికారులు ఆరోపించారు. చెట్లను నరికివేయకుండా అటవీ అధికారులు అడ్డుకున్నారు. అక్రమంగా పోడు సాగు చేస్తున్నారని 24 మందిపై కేసు నమోదు చేశారు.
నవజోత్ సింగ్ సిద్ధూ ప్రస్తుతం క్లర్కుగా మారాడు. ఆయనకున్న భద్రతా కారణాల దృష్ట్యా ఆయనను ఇతర ఖైదీలు పని చేసే ఫ్యాక్టరీలు వంటి చోటుకన్నా, సురక్షితమైన పనిని ఆయనకు అప్పగించారు. జైలు బ్యారక్‌లో ఆయన క్లర్కుగా పని చేస్తారు.
ప్రభుత్వ సొమ్ము అప్పనంగా కొట్టేయాలనుకుంటే ఏదో ఒకమార్గం ఆలోచిస్తారు కొందరు. అందుకు వారి దగ్గర మాస్టర్ ప్లాన్ లు ఉంటాయి.
జైల్లోనే నిరాహార దీక్ష చేస్తాం : బల్మూరి వెంకట్