Home » Jail
నాలుగేళ్ల మైనర్ బాలికపై అత్యాచారం చేసిన కేసులో 20ఏళ్ల యువకుడికి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష పడింది.
ఖమ్మం జిల్లా పినపాక మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుకు ప్రజా ప్రతినిధుల కోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధించింది.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గోరఖ్‌పూర్ జిల్లాలో అభ్యంతరకరమైన ప్రవర్తన, అసభ్యకర మెసేజ్‌లతో బాలికను వేధించాడనే ఆరోపణలపై పోలీస్ ఇన్స్పెక్టర్ దీపక్ సింగ్‌ని తొలగించారు ఐజీ అనిల్ కుమార్ రాయ్.
ప్రభుత్వం నిర్ణయించిన రేట్లకంటే తక్కువ రేట్లకు కూరగాయలు అమ్మడంతో అధికారులు కేసు నమోదు చేసి జైలుకు పంపారు. ఈ ఘటన లాహోర్ లో జరిగింది. కరోనా కష్టకాలంలో ప్రజల బాధలు అర్ధం చేసుకున్న వ్యాపారి... తక్కువ ధరకు కూరగాయలు అమ్మారు. దీంతో తమ వ్యాపారాలు దెబ
ఈ ఫోటోలు ఉన్నతాధికారుల దృష్టికి చేరడంతో దర్యాప్తుకు ఆదేశించారు. ఓ హత్య కేసు నిందితుడితో ఫోటోలు దిగడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కాగా ఈ హత్యకేసు వ్యవహారంలో సుశీల్ తోపాటు మరో 9 మందిని పోలీసులు అదుపులోకి తీసుకోని విచారిస్తున్నారు. ఈ హత్�
సామాజిక భద్రత కోసం తప్పుడు పనులు చేసేవారిని శిక్షించి సామాన్యులను కాపాడటం పోలీసుల బాధ్యత. మరి మంచి చెడులను గుర్తించడం ఎలా.. వేషధారణే మనిషి స్వభావాన్ని చెప్తుందా...
హత్యారోపణలతో ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్న సుశీల్ కుమార్.. జైలులో తనకు స్పెషల్ డైట్, సప్లిమెంట్లు కావాలని డిమాండ్ చేశారు. ఈ రెజ్లర్ చేసిన పిటిషన్ ను ఇష్టాలు, కోరికలు మాత్రమే కానీ, అత్యవసరాలు కావని ఢిల్లీ కోర్టు కొట్టిపారేసింది.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీని హత్య చేస్తానని గురువారం అర్ధరాత్రి సమయంలో పోలీస్ కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేసిన ఓ వ్యక్తిని శుక్రవారం ఉదయం ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.
రేప్ మరియు దొంగతం కేసులో దక్షిణాఫ్రికాకు చెందిన నార్త్ గౌటెంగ్ హైకోర్టు గురువారం సంచలన తీర్పు వెలువరించింది.
సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మున్సిపాలిటి పరిధిలోని రామాపురంలో దారుణం చోటు చేసుకుంది. సొంత వదిననే మరిది అతి కిరాతకంగా హత్య చేశాడు. ఆ తర్వాత శవాన్ని కాల్చేశాడు. పోలీసుల ముందు లొంగిపోయాడు.