-
Home » Jake Fraser McGurk
Jake Fraser McGurk
మినీ వేలంలో అమ్ముడుపోయిన తొలి ఆటగాడు డేవిడ్ మిల్లర్.. పృథ్వీ షాను ఎవ్వరూ కొనలే
క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2026 మినీ వేలం (IPL 2026 Auction ) అబుదాబి వేదికగా ప్రారంభమైంది.
సంజూ పోరాటం వృథా.. ఉత్కంఠపోరులో ఢిల్లీదే గెలుపు
తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్టు భారీ స్కోర్ చేసింది. 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది.
ముంబైపై ఢిల్లీ క్యాపిటల్స్ విజయ దుందుభి
లక్ష్య ఛేదనలో ముంబై ఇండియన్స్ జట్టు పోరాడి ఓడింది.
ఎనిమిదేళ్ల క్రిస్ మోరిస్ రికార్డును బద్దలు కొట్టిన జాక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్..
ఐపీఎల్ 2024 సీజన్ లో అత్యంత వేగవంతమైన అర్ధ సెంచరీ జాక్ ఫ్రెజర్ మెక్‌గర్క్ పేరిట నమోదైంది. ఈ సీజన్ లో ట్రిస్టన్ స్టబ్స్ ముంబై ఇండియన్స్ పై 19 బంతుల్లో యాబై పరుగులు పూర్తి చేశాడు.
అహ్మదాబాద్‌లో గుజరాత్ పై ఢిల్లీ ఘన విజయం..
ఐపీఎల్ 17వ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది.
కృనాల్ పాండ్య బౌలింగ్‌లో మూడు సిక్సర్లు బాదిన జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్ ఎవరు?
ఐపీఎల్ అరంగ్రేటంలో ఆస్ట్రేలియా యువ బ్యాటర్ జేక్ ప్రేజర్-మెక్‌గుర్క్ అదరగొట్టాడు.
రిషబ్ పంత్, ఫ్రేజర్ విజృంభణ.. 6 వికెట్ల తేడాతో లక్నోపై ఢిల్లీ విజయం..!
IPL 2024 DC vs LSG : ఢిల్లీ ఆటగాళ్లలో జేక్ ఫ్రేజర్ (55; 35 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సులు) హాఫ్ సెంచరీ, రిషబ్ పంత్ (41; 24 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సులు)తో విజృంభించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.
చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా.. 6.5 ఓవర్లలో ముగిసిన వన్డే!
ఆస్ట్రేలియా పురుషుల జట్టు అద్భుత విజయాన్ని సాధించింది. తమ వన్డే క్రికెట్ చరిత్రలో అతి పెద్ద గెలుపును అందుకుంది.
29 బంతుల్లో సెంచరీ చేసిన ఆసీస్ బ్యాటర్.. డివిలియర్స్ రికార్డు బ్రేక్
సౌత్ ఆస్ట్రేలియా బ్యాటర్ ఫ్రేజర్ మెక్‌గుర్క్ చరిత్ర సృష్టించాడు. కేవలం 29 బంతుల్లోనే సెంచరీ చేశాడు.