Home » janasena
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ అడ్వకేట్ జేఏసీ నాయకులు ఫైర్ అయ్యారు. ఏపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాట్లాడుతూ.. ‘తెలంగాణా.. పాకిస్థానా?’ అంటూ తీవ్రవ్యాఖ్యలు పజవన్ చేశారంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈమేరకు జూబ్లీహిల్స్ �
కృష్ణా జిల్లా: నూజివీడులో వైసీపీ అభ్యర్థి గెలిస్తే కేసీఆర్ గెలిచినట్లే అని.. ఆంధ్రుల ఆత్మగౌరవం దెబ్బతిన్నట్లే అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఆంధ్రులకు పౌరుషం లేదా.. కేసీఆర్ కు బానిసలమా అని ప్రశ్నించారు. నూజివీడులో పవన్ ఎన్నికల ప్ర�
రాజకీయాల్లో అడుగు పెట్టి..ఎ న్నికల బరిలో నిలిచిన జనసేన చీఫ్ ‘పవన్ కళ్యాణ్’కు షాక్ తగిలింది. పార్టీ ప్రారంభించిన సమయంలో ఒక్కడినేనని.. ఇప్పుడు మాత్రం ఎంతో మంది ఉన్నారని ప్రకటించిన ‘పవన్’కు ఆదిలోనే దెబ్బ తగిలింది. కృష్ణా జిల్లా మాజీ ఎమ్మెల్�
రెండు నియోజకవర్గాల నుండి పోటీలో దిగిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. తన నామినేషన్ పత్రాల్లో కులం గురించి, మతం గురించి ప్రస్తావించలేదు.
తెలుగుదేశం, జనసేన పార్టీలు కుమ్మక్కయ్యాయని వైసీపీ ఎమ్మెల్యే రోజా ఆరోపించారు. లోకేష్ అవినీతి గురించి ప్రశ్నించిన పవన్ కళ్యాణ్.. ఇప్పుడు మాట మార్చారంటూ మండిపడ్డారు. నగరి నియోజకవర్గంలో దళితుల ఓట్లు చీల్చేందుకు ఇక్కడ బీఎస్పీకి పవన్ సీటు కేట
ఓవైపు నామినేషన్‌ల హడావుడి.. దాదాపు అన్నీ పార్టీలు అభ్యర్ధులను ఖరారుచేసి రంగంలోకి దింపేసింది. జనసేన మాత్రం ఇంకా అభ్యర్ధులను విడతలవారీగా ప్రకటిస్తుంది. ఈ క్రమంలో ఆరవసారి అభ్యర్ధుల లిస్ట్‌ను విడుదల చేసిన జనసేన.. 16మంది అభ్యర్ధులకు అందులో అవకాశ
2014లో భీమవరం నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల్లో తాను టీడీపీకి సపోర్టు ఇస్తే తాను ఆశించినంత అభివృద్ధి జరగలేదని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగుతున్న జనసేన..2019 ఎన్నికల్లో పవన్ 2 నియోజకవర్గాల నుండి బరి
ఏపీలో నామినేషన్ల సందడి జోరుగా సాగుతోంది. మంచిరోజు కావడంతో మార్చి 21వ తేదీ గురువారం ప్రధాన పార్టీల్లోని హేమాహేమీలు నామినేషన్లు దాఖలు చేశారు. మంచి ముహూర్తం ఉండటంతో మార్చి 22వ తేదీ శుక్రవారం మరికొంతమంది నామినేషన్లు వేసే అవకాశం ఉంది. గడువు దగ్�
విశాఖ: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ జిల్లా గాజువాకలో అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. గురువారం(మార్చి 21, 2019) విశాఖ నగరపాలక సంస్థ జోన్-5 కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను సమర్పించారు. పవన్ వెంట జనసేన నే
నామినేషన్ల పర్వం ఓ వైపు జోరుగా సాగుతోంది. మరోవైపు చేరికలతో హడావిడి. ఇంకో వైపు అభ్యర్ధులు మిస్సింగ్ అంటూ కలకలం. వ్యక్తిగత పగలు, ప్రతీకారాలు కూడా ఈ ఎన్నికల్లో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీ రెండుగా చీలి మరీ కొట్టుకుంటు�