Home » janasena
తాజా మార్పులను పవన్ కల్యాణ్ రెండు రోజుల్లో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.
అక్కడ వైఎస్ వివేకా కుటుంబసభ్యులు రంగంలోకి దిగే అవకాశం ఉన్నందున.. టీడీపీ అభ్యర్థి ప్రకటనకు మరింత సమయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి.
బీజేపీ కూడా పలు అసెంబ్లీ స్థానాల్లో తమ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. వారి ఎంపిక విషయంలో అధిష్టానం కసరత్తు చేస్తోంది.
ఆమంచి స్వాములు నిర్ణయంతో గిద్దలూరులో రాజకీయ సమీకరణాలు మారనున్నాయి.
ఇంకా అవనిగడ్డతో పాటు పాలకొండ, విశాఖపట్నం దక్షిణ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది.
Vijayasai Reddy: సంధ్యా ఆక్వా కంపెనీ చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన వారిదేనని తెలిపారు. టీడీపీ నేతలతో వారికి సత్సంబంధాలు ఉన్నాయని అన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ నాయకులు దౌర్జన్యాలు, అక్రమాలకు పాల్పడి కనీసం నామినేషన్ వేసే పరిస్థితి కూడా లేకుండా చేశారు.
తిరుపతి వెంకన్న సాక్షిగా ఎన్నో హామీలు ఇచ్చారని, చివరికి ఆయనకే శఠగోపం పెట్టారని రోజా చెప్పారు.
చంద్రబాబు, పవన్ కల్యాణ్, పురంధేశ్వరి టికెట్ విషయంలో పునరాలోచించుకోవాలి. ఒక సీటూ వైసీపీకి ఇవ్వకూడదన్నదే నా బాధ.
ఇలా ముగ్గురు హేమాహేమీ నేతలు ఒకేసారి ప్రజల మధ్యకు వస్తుండటంతో ఎన్నికల వాతావరణం మరింత వేడెక్కే పరిస్థితి కనిపిస్తోంది.