Home » janasena
విశ్వంభర సెట్స్‌లో మెగా బ్రదర్స్ ఒకటిగా కనిపించి ఫ్యాన్స్ కి కనులవిందు చేశారు. అంతేకాదు జనసేనకి చిరంజీవి భారీ విరాళం..
పాటొచ్చి 12ఏళ్ళు అయ్యింది. అయినా గబ్బర్ సింగ్ పవర్ తగ్గలా. నిన్న జరిగిన CSK వెర్సెస్ SRH మ్యాచ్ బ్బర్ సింగ్ మ్యానియా చూసారా.
నువ్వు ప్రెసిడెంట్‌గా ఎలా ఉంటావో చూస్తా అని పవన్ కళ్యాణ్ సీనియర్ నటుడు శివాజీ రాజాకి వార్నింగ్ ఇచ్చారట.
నాలుగున్నరేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం తరపున సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తున్నామని తెలిపారు.
జనసేనలో టికెట్ల లొల్లి పీక్స్ కు చేరింది. టికెట్ ఆశించి భంగపడ్డ నాయకులు కొందరు పక్క చూపులు చూస్తున్నారు.
YS Jagan: లారీ డ్రైవర్‌కు టికెట్ ఇచ్చారని చంద్రబాబు నాయుడు హేళన చేశారని జగన్ చెప్పారు.
అనసూయ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవ్వగా.. అనసూయ పవన్ కళ్యాణ్ కి, జనసేనకు ప్రచారం చేస్తుందని వార్తలు వచ్చాయి.
అనుకున్న స్థాయిలో కార్యకర్తల మధ్య సమన్వయం సాధించని పక్షంలో జనసేనకు డేంజర్ సిగ్నలే అంటున్నారు పరిశీలకులు. మరి ఈ హోరాహోరీ పోరులో తాడేపల్లిగూడెం ఎవరికి జైకొడుతుందనేది చూడాలి.
ఈ స్థానాల్లో ఆశావహుల నుంచి పోటీ తీవ్రంగా ఉంది. దీంతో అభ్యర్థుల ఎంపిక పార్టీ అధినేతకు తలనొప్పిగా మారింది.
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ ఎన్నికలు ఉండటంతో రాజకీయాల్లోనే ఫుల్ బిజీగా ఉన్నారు.