Home » jangaon
నీతిగా ప్రజా క్షేత్రంలో ఎదుర్కోవాలి తప్ప.. నా బిడ్డను, అల్లుడిని ప్రేరేపించడం మంచిది కాదు. రాజ్యాంగబద్ధంగా నా బిడ్డను ఏమనే పరిస్థితి లేక తప్పని పరిస్థితుల్లో హైకోర్టును ఆశ్రయించాను. ఆ స్థలంలో నా బిడ్డ నిర్మాణం చేసుకుంటానని చెప్పింది. కానీ అ
Muthireddy Yadagiri Reddy : ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఫిర్యాదుపై చట్టపరంగా తగిన చర్యలు తీసుకోవాలని జనగామ, చేర్యాల పోలీసులను ఆదేశించింది హైకోర్టు.
Muthireddy Yadagiri Reddy : ఇదివరకే ఎమ్మెల్యేపై భూకబ్జా ఆరోపణలు ఉన్నాయి. చెరువు భూమిని ఎమ్మెల్యే కబ్జా చేశారంటూ గతంలో ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇప్పుడు కూతురి ఫిర్యాదుతో మరోసారి భూవివాదం తెరపైకి వచ్చింది.
ఇప్పటికైనా ఆత్మీయ సమావేశాలకు సమాచారం ఇవ్వాలని.. లేకపోతే పార్టీలో అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. తాను కేసీఆర్ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు.
కన్నీరు పెట్టుకున్న జనగామ మున్సిపల్ కమిషనర్
జనగాం జిల్లాలోని కస్తూర్భా గాంధీ బాలిక విద్యాలయం హాస్టల్లో విద్యార్థులకు బల్లి పడిన ఆహారాన్ని అందించారు సిబ్బంది. దీంతో ఆహారం తిన్న కొందరు విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు.
జనగామ జిల్లా పెద్దపహాడ్లో విషాదం చోటుచేసుకుంది. పురుగుల మందు తాగి నవ వరుడు సాయి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రేమించిన యువతిని సాయి పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరికీ గ్రాండ్గా పెళ్లి చేస్తానని యువతి తండ్రి చంద్రయ్య నమ్మించి రప్పించాడు.
ఉద్యోగులు చిన్నచిన్న విషయాలకు బెంబేలు పడవద్దని..మారుమూల ప్రాంతాల్లో పనిచేసే అధికారులకు స్పెషల్ అలవెన్స్ ఇస్తాంమని సీఎం కేసీఆర్ జనగామ కలెక్టరేట్ ను ప్రారంభ కార్యక్రమంలో ప్రకటించారు.
కరవు తాండవించే జనగామ ఇప్పుడు అభివృద్ధి చెందింది అని జనగామ కలెక్టరేట్ ను ప్రారంభించిన సందర్భంగా సీఎం కేసీఆర్ అన్నారు.
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎన్ఆర్ఐ రామచంద్రారెడ్డి కూతురు అక్షితారెడ్డి ప్రాణాలు విడిచింది.. వారం రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాసవిడిచింది.