Home » jangaon
జనగాం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. సీనియర్ల ర్యాగింగ్ లో భాగంగా గుట్కా ప్యాకెట్లు తెస్తున్న విద్యార్ధిని ప్రిన్సిపాల్ చూసారు.
జనగామ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బంధువుల అంత్యక్రియలకు వెళ్లి తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృత్యువాత పడ్డ సంఘటన జిల్లాలో చోటుచేసుకుం
old woman dies after having tea : టీ.. ఓ కుటుంబంలో తీరని విషాదం నింపింది. ఒకరి చావుకి కారణమైంది. మరో ఇద్దరు చావుతో పోరాడుతున్నారు. అసలేం జరిగిందంటే.. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలానికి చెందిన దంపతులు అంజమ్మ(60), దాసారం మల్లయ్య(70), అంజమ్మ మరిది భిక్షపతి(60) రోజు మాదిరిగానే
https://youtu.be/f6WbtUKIyX4
Newly married bride ends life at sakhi center jangaon : ఇంట్లో పెద్దలు ప్రేమ పెళ్లిని అంగీకరించకపోవటంతో మనస్తాపానికి గురై నవ వధువు బలవన్మరణానికి పాల్పడిన విషాద ఘటన జనగామ జిల్లా కేంద్రం సఖి సెంటర్ లో జరిగింది. జిల్లాలోని కొడకండ్ల మండలం ఏడు నూతల గ్రామానికి చెందిన మద్దెబోయిన �
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గర్భిణులకు ఇస్తున్న కేసీఆర్ కిట్ పథకంతో గవర్నమెంట్ హాస్పిటల్స్ లో డెలివరీలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో జనగామ మాతా శిశు ఆరోగ్యం కేంద్రం (ఎంసీహెచ్) రికార్డ్ సృష్టించింది. కేవలం 24గంటల్లో 17 నార్మల్ డెలివరీలు, ఐదు స�
హైదరాబాద్: రాష్ట్రంలో శనివారం వేర్వేరు చోట్ల పోలీసులు చేపట్టిన వాహన తనిఖీల్లో సుమారు కోటి రూపాయల నగదు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మార్చి10న కేంద్ర ఎన్నికల సంఘం సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ప్రకటించటంతో రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్�
పట్టుదల, ప్రతిభ ఉంటే సాధించలేనిది ఏదీ లేదు. పేదరికం కూడా అడ్డు కాదు. దీన్ని ప్రూవ్ చేసింది తెలంగాణ అమ్మాయి. పేదింటి అమ్మాయి అయినా అసమాన ప్రతిభతో అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటింది. అరుదైన ఘనత సాధించింది. అగ్రరాజ్యం అమెరికాలో ప్రతిష్టాత్మకమైన