-
Home » japan movie
japan movie
ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న జపాన్ మూవీ..
జపాన్ మేడ్ ఇన్ ఇండియా అంటూ దీపావళికి వచ్చిన కార్తీ మూవీ.. ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది.
నేటి ఎంటర్టైన్మెంట్ విశేషాలు.. యానిమల్ బుకింగ్స్ ఓపెన్.. గాయంపై స్పందించిన సూర్య.. శివాజీ రీ రిలీజ్..
కంగువా షూటింగ్లో గాయపడిన సూర్య తాజాగా స్పందించారు. ఇపుడు విజయ్ సేతుపతి కుమారుడు సూర్య సేతుపతి హీరోగా పరిచయం కాబోతున్నారు.
నేడు రిలీజయిన జపాన్, జిగర్తండా డబల్ ఎక్స్ సినిమాల్లో కామన్ పాయింట్ ఏంటో తెలుసా? హీరోలు అలా..
తమిళ సినిమాలు జపాన్, జిగర్తండా డబల్ ఎక్స్ డబ్బింగ్ తో థియేటర్స్ లో సందడి చేశాయి. ఈ రెండు సినిమాల్లో కూడా కొన్ని కామన్ పాయింట్స్ ఉన్నాయి.
ఈ వారం థియేటర్స్ లో తెలుగులో రిలీజయ్యే సినిమాలు ఇవే..
ఈ వారం దీపావళి ఉండటంతో మూడు డబ్బింగ్ సినిమాలు పెద్దవే రిలీజ్ కానున్నాయి. తెలుగు సినిమాలు ఏవి ఈ వారం లేకపోవడం గమనార్హం.
జపాన్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫొటోలు..
కార్తీ నటించిన జపాన్ సినిమా దీపావళికి రిలీజ్ కానుంది. తాజాగా ఈ సినిమా తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగగా నాని గెస్ట్ గా వచ్చారు.
'జపాన్' క్యారెక్టర్ బేస్డ్ సినిమా.. సీక్వెల్ కూడా ఉండొచ్చు.. హీరో కార్తీ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ..
జపాన్ సినిమా దీపావళి కానుకగా రిలీజ్ కానుంది. తాజాగా హీరో కార్తి తెలుగు విలేకరుల సమావేశంలో జపాన్ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలని తెలిపారు.
కార్తీ జపాన్ ట్రైలర్ చూశారా? బంగారం దొంగగా ఈసారి మరింత క్రొత్తగా ట్రై చేస్తున్న కార్తీ..
టీవలే సర్దార్ సినిమాతో వచ్చి ఇక్కడ కూడా మంచి విజయం సాధించాడు. ఇప్పుడు జపాన్ అనే కొత్త సినిమాతో రాబోతున్నాడు కార్తీ.
సర్దార్ 2 పై అప్డేట్ ఇచ్చిన కార్తీ.. వీడియో ట్వీట్ వైరల్..
తమిళ్ స్టార్ హీరో కార్తీ సర్దార్ 2 కోసం ఆడియన్స్ అంతా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. నేటితో ఈ మూవీ ఏడాది పూర్తి చేసుకోవడంతో.. కార్తీ ఒక ట్వీట్ చేశాడు.
తెలుగు గజదొంగగా రవితేజ కనిపిస్తుంటే.. తమిళ్ గజదొంగగా కార్తీ వస్తున్నాడు..
తెలుగు గజదొంగ టైగర్ నాగేశ్వరరావు, తమిళ్ గజదొంగగా తిరువారూర్ ముర్గన్.. అప్పటి పోలీసులను కొన్నాళ్ళు ముప్పతిప్పలు పెట్టారు. ఇప్పుడు ఆ ఇద్దరి కథలతో..
Kaithi 2 : ఖైదీ సీక్వెల్ అప్డేట్ ఇచ్చిన కార్తీ.. ప్రీ ప్రొడక్షన్ వర్క్స్..
ఖైదీ 2 గురించి అప్డేట్ ఇచ్చిన కార్తీ. లియో మూవీ తరువాత ఈ సినిమానే..