-
Home » JAWANS
JAWANS
భారీ ఎన్కౌంటర్.. 30కి చేరిన మావోయిస్టుల మృతుల సంఖ్య..
సంఘటనా స్థలం నుండి మావోయిస్టుల మృతదేహాలు, పెద్ద మొత్తంలో ఆటోమేటిక్ ఆయుధాలను జవాన్లు స్వాధీనం చేసుకున్నారు.
బయటపడ్డ మావోయిస్టుల సొరంగం.. అందులో ఏముందో చూసి ఉలిక్కిపడ్డ జవాన్లు..!
అబూజ్ మడ్ మావోయిస్టులకు కీలకమైన ప్రాంతం కావడంతో అక్కడున్న నాయకత్వాన్ని సేఫ్ జోన్ లో ఉంచేందుకు బంకర్లను పెద్ద ఎత్తున ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తోంది.
సైనికులతో ప్రధాని మోదీ దీపావళి వేడుకలు
PM Modi : సైనికులతో ప్రధాని మోదీ దీపావళి వేడుకలు
నెల రోజుల్లో 79మంది మావోయిస్టులు మృతి.. వరుస ఎన్కౌంటర్లతో మావోయిస్టు పార్టీ ఉక్కిరిబిక్కిరి
మావోయిస్టులకు శత్రుదుర్భేగ్యంగా ఉన్న చోట్లకు కూడా భద్రతా బలగాలు చేరుకుంటున్నాయి.
భారీ ఎన్కౌంటర్.. బస్తర్ అడవుల్లో భయం భయం
కాల్పుల్లో మరణించిన మావోయిస్టుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ.. 29 మంది మృతి..?
ఎదురు కాల్పుల్లో ఇన్స్పెక్టర్ సహా ఇద్దరు BSF జవాన్లకు గాయాలయ్యాయి.
Shah Rukh Khan : బాలీవుడ్ హీరో షారూఖ్ ఖాన్కు బెదిరింపులు... వై ప్లస్ సెక్యూరిటీ
జవాన్ సినిమా విజయవంతం తర్వాత బాలీవుడ్ హీరో షారూఖ్ ఖాన్కు బెదిరింపులు వచ్చాయి. దీంతో మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం షారూఖ్ భద్రతా స్థాయిని వై ప్లస్ కేటగిరీకి అప్గ్రేడ్ చేసింది....
Uttar Pradesh: దివ్యాంగుడి మీద ఇద్దరు జవాన్ల జులుం.. నీళ్లు అడిగినందుకు కిరాతకంగా కొట్టారు
ఈ వీడియో నెట్టింట్లో వైరల్ కావడంతో యూపీ చీఫ్ డెవలప్మెంట్ అధికారి రవీంద్ర కుమార్ స్పందిస్తూ నిందితులిద్దరినీ గుర్తించామని, వారిపై ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోందని, ఇద్దరి మీద కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు
AK 47s found: ఈడీ దాడుల్లో ఏకే-47 రైఫిళ్లు స్వాధీనం.. భారత జవాన్లకు చెందినవిగా గుర్తింపు
అక్రమ మైనింగ్ విషయంలో సోదాలు నిర్వహిస్తున్న ఈడీ అధికారులకు ఒక నిందితుడి నివాసంలో రెండు ఏకే-47 రైఫిళ్లు లభించాయి. వీటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇవి రెండూ భారత జవాన్లకు చెందినవని పోలీసులు తెలిపారు.
PM Modi: శత్రువులు ఊహించలేని ఆయుధాలు మా దగ్గరున్నాయి: ప్రధాని మోదీ
న్యూఢిల్లీలో సోమవారం భారత నావికా దళం (నేవీ) ఆధ్వర్యంలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా మన సైనిక శక్తిని ప్రశంసించారు. కేంద్రం తీసుకొచ్చిన ఆత్మనిర్భరత మన రక్షణ రంగానికి ఎంతో మేలు చేస్తుందన్నారు.