Home » Jigarthanda Double X
Jigarthanda Double X - Karthik Subbaraj : విభిన్నమైన కథలను తెరకెక్కించే కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘జిగర్ తండ: డబుల్ ఎక్స్’.
తమిళ సినిమాలు జపాన్, జిగర్తండా డబల్ ఎక్స్ డబ్బింగ్ తో థియేటర్స్ లో సందడి చేశాయి. ఈ రెండు సినిమాల్లో కూడా కొన్ని కామన్ పాయింట్స్ ఉన్నాయి.
జిగర్తాండ సినిమాకి సీక్వెల్ గా రాఘవ లారెన్స్(Raghava Lawrence), SJ సూర్య మెయిన్ లీడ్స్ లో తెరకెక్కిన జిగర్తాండ డబల్ ఎక్స్ దీపావళి కానుకగా నేడు నవంబర్ 10న రిలీజ్ అయింది.
ఈ వారం దీపావళి ఉండటంతో మూడు డబ్బింగ్ సినిమాలు పెద్దవే రిలీజ్ కానున్నాయి. తెలుగు సినిమాలు ఏవి ఈ వారం లేకపోవడం గమనార్హం.
'జిగర్తాండ డబల్ ఎక్స్' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రాఘవ లారెన్స్, వెంకటేష్ కలిసి ప్రేమించుకుందాం రా సినిమాలోని 'పెళ్లి కల వచ్చేసింది బాల..' అంటూ సాగే పాటకు స్టెప్పులు వేశారు.
జిగర్తండా సినిమాకి డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ సీక్వెల్ ని తీసుకు వస్తున్నాడు. జిగర్తండా డబుల్ ఎక్స్(Jigarthanda Double X) అనే పేరుతో ఈ సినిమా పాన్ ఇండియా రిలీజ్ కాబోతుంది.