Home » Jio Prepaid plans
Jio Prepaid Plans : జియో అత్యంత సరసమైన ధరకే 5 రీఛార్జ్ ప్లాన్లను ఆఫర్ చేస్తోంది. జియోహాట్స్టార్, నెట్ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో అన్ని ఉచితమే..
Reliance Jio : జియో రీఛార్జ్ ద్వారా నెట్ఫ్లిక్స్లో అద్భుతమైన షోలు, మూవీలను వీక్షించవచ్చు. జియో అందించే రీఛార్జ్ ఆఫర్లను ఓసారి లుక్కేయండి.
Cheapest Prepaid Plans : అతి చౌకైన ధరకే అన్ లిమిటెడ్ కాలింగ్, డేటా, SMS బెనిఫిట్స్ జియో, ఎయిర్టెల్, Vi ప్రీపెయిడ్ ప్లాన్ల జాబితాను లుక్కేయండి.
Jio Offer : జియో రెండు లాంగ్ వ్యాలిడిటీ రీఛార్జ్ ప్లాన్లను ఆఫర్ చేస్తోంది. 336 రోజుల వ్యాలిడిటీ, 200 రోజుల వ్యాలిడిటీతో లభ్యమవుతున్నాయి.
Jio Offers : రిలయన్స్ జియో 98 రోజుల అన్లిమిటెడ్ కాల్స్, 200GB డేటా, రోజుకు 100SMS, హాట్స్టార్ సబ్స్క్రిప్షన్, ఫ్రీ 5G డేటాను అందిస్తుంది.
Jio Unlimited Offer : ఐపీఎల్ అభిమానులు, జియో కస్టమర్లు రూ. 299 లేదా అంతకంటే ఎక్కువ ప్లాన్తో రీఛార్జ్ చేసుకోవచ్చు. జియోహాట్స్టార్కు 90 రోజుల ఫ్రీ యాక్సెస్ పొందవచ్చు.
Jio Prepaid Plan : ఈ ప్లాన్లో అన్లిమిటెడ్ 5జీ డేటా యాక్సెస్ ఉండదని గమనించాలి. జియో కనీసం 2జీబీ రోజువారీ డేటాను అందించే ప్లాన్లతో మాత్రమే అన్లిమిటెడ్ 5జీని అందిస్తుంది.
Jio vs Airtel 5G Plans : ప్రస్తుతం, 5జీ సర్వీసులను అందిస్తున్న ఏకైక ఆపరేటర్లు, 2జీబీ రోజువారీ డేటా లేదా అంతకంటే ఎక్కువ అందించే ప్లాన్లతో మాత్రమే 5జీ డేటా అందుబాటులో ఉంటుంది.
Jio 5G data Plans : జూలై 3 నుంచి రిలయన్స్ జియో రోజుకు 2జీబీ లేదా అంతకంటే ఎక్కువ డేటాను అందించే ప్రీపెయిడ్ ప్లాన్లపై మాత్రమే అన్లిమిటెడ్ 5జీ డేటాను అందిస్తుంది.
Jio Tariff Plans : ఎయిర్టెల్ అందించే ప్రీపెయిడ్ ప్లాన్ల కన్నా జియో అత్యంత సరసమైన ధరకే ఆఫర్ చేస్తోంది. పోస్ట్ పెయిడ్ ప్లాన్లలోనూ 29శాతం తక్కువ ధరకు అందిస్తోంది.