Home » job notifications
గత ప్రభుత్వంలో ప్రశ్నాపత్రాల లీకులు, పరీక్షల వాయిదాలు ఉండేవన్నారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను ప్రక్షాళన చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి తెలిపారు.
Bhatti Vikramarka: తెలంగాణలో 2019 ఆగస్టు ఒకటో తేదీ నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే వరకు ఒకటవ తేదీన ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు వచ్చిన చరిత్ర లేదని విమర్శించారు.
ప్రభుత్వ ఉద్యోగం అంటే ఎవరికి ఆశ ఉండదు.
టీఎస్ పీఎస్ సీపై సమీక్ష నిర్వహించిన రేవంత్ రెడ్డి.. రెండు రోజుల్లో పూర్తి వివరాలతో రావాలని టీఎస్ పీఎస్ సీ ఛైర్మన్ జనార్ధన్ రెడ్డిని ఆదేశించారు.
కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధుల ఎంపిక ఉంటుంది. ఎంపికైన మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులకు రూ.40,000 - రూ.1,40,000. వెల్ఫేర్ ఆఫీసర్, జేఎం పోస్టులకు రూ.30,000 - రూ.1,20,000. నెలకు వేతనంగా చెల్లిస్తారు.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్లో బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్ ఉత్తీర్ణులై ఉండాలి. కనీసం 2-7 సంవత్సరాలు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి 30-38 సంవత్సరాలు ఉండాలి.
దరఖాస్తుచేసుకునే అభ్యర్ధుల విషయానికి వస్తే పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్ లో బీఈ, బీటెక్, సీఏ, ఎంబీఏ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్ధుల వయస్సు 30 నుండి 55 సంవత్సరాల లోపు ఉండాలి. పని అనుభవం కలిగి ఉండాలి.
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో కనీసం 60శాతం మార్కులతో బ్యాచిలర్స్ డిగ్రీ, ఇంజినీరింగ్ డిగ్రీ, ఇంజినీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత విభాగంలో కనీసం రెండేళ్ల అనుభవం కలిగి ఉండాలి.
అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ, బీటెక్, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. గేట్ 2020,2021,2022 స్కోర్ కార్డు ఉండాలి. అభ్యర్ధుల వయస్సు 18 నుండి 27 సంవత్సరాల మధ్య ఉండాలి.