-
Home » job notifications
job notifications
నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. టీజీపీఎస్సీ కీలక ప్రకటన .. వరుస నోటిఫికేషన్లు
August 16, 2026 / 07:12 AM ISTTelangana Govt TGPSC Job Notifications : వచ్చే వారం నుంచి వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి వరుసగా నోటిఫికేషన్లు జారీ చేయడం జరుగుతుందని టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం వెల్లడించారు.
నిరుద్యోగులకు భారీ శుభవార్త.. మూడు నోటిఫికేషన్లు జారీ.. దరఖాస్తు, పరీక్షల తేదీలు ఇవే.. ఈ నెలలోనే మరో 1800 పోస్టులు..
June 3, 2026 / 08:05 AM ISTTelangana Govt : తెలంగాణలోని నిరుద్యోగులకు భారీ శుభవార్త. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) విడుదల చేసింది. అయితే, ఈనెలలోనే 1800 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.
నిరుద్యోగులకు భారీ శుభవార్త.. విద్యుత్ శాఖలో 3వేల ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్..?
September 22, 2025 / 04:28 PM ISTTelangana Govt : ప్రస్తుతం నాలుగు విద్యుత్ సంస్థల్లో 934 ఖాళీలున్నాయి. వాటితోపాటు మొత్తం మూడు వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు త్వరలో నోటిఫికేషన్ ..
ఏపీలోని నిరుద్యోగులకు శుభవార్త.. ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్లు విడుదల.. పూర్తి వివరాలు ఇలా..
August 13, 2025 / 12:26 PM ISTఏపీలోని కూటమి ప్రభుత్వం (Andhrapradesh government ) నిరుద్యోగుల(unemployed)కు తీపికబురు చెప్పింది.
నెలకు రూ. 1.5 లక్షల వరకు సంపాదించే అవకాశం! పూర్తి వివరాలు ఇవే!
June 30, 2025 / 12:56 PM ISTప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అనుభవజ్ఞులైన రిటైర్డ్ అధికారుల కోసం ఒక అద్భుతమైన ఉద్యోగ ప్రకటన చేసింది.
వరంగల్ ఎన్ఐటీలో జాబ్స్.. నెలకు రూ.37 వేలు జీతం.. మరిన్ని వివరాలు మీకోసం
June 27, 2025 / 03:44 PM ISTవరంగల్ ఎన్ఐటీలో తాత్కాలిక ప్రాతిపదికన జూనియర్ రీసెర్చ్ ఫెలో (జేఆర్ఎఫ్)ఖాళీల భర్తీకి దరఖాస్తులను కోరుతూ ప్రకటన విడుదల చేసింది.
ఏపీ లాసెట్ ఫలితాలు విడుదల.. మీ రిజల్ట్స్ ఇలా తెలుసుకోండి
June 19, 2025 / 05:51 PM ISTఏపీ లాసెట్ - 2025 ఫలితాలు విడుదల అయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 27,253 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 20,826 మంది అభ్యర్థులు అర్హత సాధించారు.
టీజీ ఈసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల.. సీట్ల కేటాయింపు వివారాలు ఇవే.
June 12, 2025 / 12:34 PM ISTతెలంగాణ ఈసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ ను రాష్ట్ర ఉన్నత విద్యామండలి విడుదల చేసింది.
తెలంగాణ టెట్ హాల్ టికెట్స్ విడుదల.. ఇలా డౌన్లోడ్ చేసుకోండి
June 12, 2025 / 11:00 AM ISTతెలంగాణ టెట్ - 2025 హాల్ టికెట్లు విడుదల చేశారు. విద్యాశాఖ వెబ్ సైట్, టెట్ అధికారిక వెబ్ సైట్ నుంచి హాల్ టికెట్స్ ను డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది
డీఆర్డీవోలో ఉద్యోగాలు.. రూ.56 వేల జీతం.. ఇవాళే చివరి తేదీ.. ఇలా అప్లై చేసుకోండి.
June 10, 2025 / 10:01 AM ISTభారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని డీఆర్డీఓ, ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ పలు విభాగాలలో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.