-
Home » job recruitment
job recruitment
నిరుద్యోగులకు భారీ శుభవార్త.. త్వరలో గ్రూప్-1 నోటిఫికేషన్.. 50వేల ఉద్యోగాల భర్తీకి కసరత్తు.. శాఖల వారిగా వివరాలు ఇలా..
Telangana Govt : నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం తీపికబురు చెప్పేందుకు సిద్ధమవుతోంది. భారీ సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి..
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. టాప్ కంపెనీల్లో 700 పైగా జాబ్స్.. అస్సలు మిస్ అవకండి
Job Mela: గుంటూరు జిల్లా మంగళగిరిలోని VTJM & IVTR డిగ్రీ కళాశాలలో ఆగస్ట్ 6వ తేదీన ఈ జాబ్మేళా జరుగనుంది.
గ్రామ, వార్డు వాలంటీర్ల ఉద్యోగాలు.. నిరుద్యోగల నుండి దరఖాస్తుల ఆహ్వానం
జిల్లా వ్యాప్తంగా మొత్తం 147 వలంటీర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ ఇచ్చే నాటికి ఉన్న ఖాళీలను దృష్టిలో పెట్టుకుని అధికారులు భర్తీ ప్రక్రియను నిర్వహించనున్నారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు 18 నుంచి 35 ఏళ్ల లోపు వయస్సు కలిగి ఉండాలి.
Group-1 Prelims Exam: గ్రూప్–1 ప్రిలిమినరీ పరీక్షకు భారీ స్థాయిలో గైర్హాజరైన అభ్యర్థులు.. కారణమేమంటే..
ఈసారి అభ్యర్థుల సంఖ్య అనూహ్యంగా తగ్గింది. రాష్ట్ర స్థాయిలో ఉన్నత ఉద్యోగాన్ని పొందేందుకు మళ్లీ అవకాశం వచ్చినా దాన్ని వేలాదిమంది సద్వినియోగం చేసుకోలేకపోవటం గమనార్హం.
Ntpc Jobs : ఎన్ టీపీసీ లో ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల భర్తీ
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి పోస్టులను అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ, బీటెక్, ఎంటెక్, పీజీ డిగ్రీ, పీజీ డిప్లొమా, పీజీ ప్రొగ్రామ్ ఇన్ రూరల్ మేనేజ్ మెంట్ , రూరల్ డెవలప్ మెంట్, ఎంబీఏ ఉత్తీర్ణులవ్వాలి.
Medical Jobs : రంగారెడ్డి జిల్లా వైద్యశాఖలో మెడికల్ సిబ్బంది నియామకం
ఒప్పంద వ్యవధి ఏడాది కాలం ఉంటుంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయసు జూలై 1 నాటికి 18 నుంచి 34 ఏళ్ల మధ్య ఉండాలి.
Postal Jobs : పదోతరగతి అర్హతతో పోస్టల్ ఉద్యోగాలు
ఎంపిక విధానానికి సంబంధించి పదో తరగతిలో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. మెరిట్ లిస్ట్ ద్వారా తుది ఎంపిక నిర్వహిస్తారు.
Indian Bank : ఇండియన్ బ్యాంక్ లో స్పోర్ట్స్ కోటా క్లర్క్ పోస్టుల భర్తీ
సంబంధిత క్రీడల్లో జాతీయ స్ధాయి , జూనియర్, సీనియర్, నేషనల్స్ లో ప్రాతినిధ్యం వహించి ఉండాలి. అభ్యర్ధుల వయస్సు 18 సంవత్సరాల నుండి 26 ఏళ్ల మధ్య ఉండాలి.
Army Jobs : ఈస్టర్న్ కమాండ్ ఆర్మీలో పోస్టుల భర్తీ
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే పోస్టులన్ని అనుసరించి పదోతరగతి, ఇంటర్మీడియట్, తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి.
Job Recruitment: హైదరాబాద్ హాల్ సెకండరీ స్కూల్ లో ఉద్యోగాల భర్తీ
అభ్యర్ధులు తమ దరఖాస్తులను ఆఫ్ లైన్ విధానంలో పంపాల్సి ఉంటుంది. దరఖాస్తులకు చివరి తేది మార్చి 22, 2022గా నిర్ణయించారు.