Job Mela: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. టాప్ కంపెనీల్లో 700 పైగా జాబ్స్.. అస్సలు మిస్ అవకండి

Job Mela: గుంటూరు జిల్లా మంగళగిరిలోని VTJM & IVTR డిగ్రీ కళాశాలలో ఆగస్ట్ 6వ తేదీన ఈ జాబ్‌మేళా జరుగనుంది.

Job Mela: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. టాప్ కంపెనీల్లో 700 పైగా జాబ్స్.. అస్సలు మిస్ అవకండి

Job fair at VTJM & IVTR Degree College, Mangalagiri, Guntur district

Updated On : August 3, 2025 / 10:59 AM IST

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. మరో మెగా జాబ్ మేళా జరుగనుంది. గుంటూరు జిల్లా మంగళగిరిలోని VTJM & IVTR డిగ్రీ కళాశాలలో ఆగస్ట్ 6వ తేదీన ఈ జాబ్‌మేళా జరుగనుంది. వివిధ రంగాల నుంచి మొత్తం 38 ప్రముఖ సంస్థలు ఈ జాబ్‌మేళాలో పాల్గొననున్నాయి. కాబట్టి.. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని అధికారులు కోరారు. దీనికి సంబందించిన మరిన్ని వివరాల కోసం 9347372996, 7780588993, 8074597926 నంబర్లను సంప్రదించవచ్చు.

సంస్థలు, ఖాళీల వివరాలు:

  • బి.ఎస్.ఆర్ ఇన్‌ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ ఖాళీలు 15
  • టాటా ఎలక్ట్రానిక్స్ ఖాళీలు 30
  • ఫ్యూచర్ ఐటి సొల్యూషన్స్ ఖాళీలు 30
  • హెటెరో డ్రగ్స్ లిమిటెడ్ ఖాళీలు 30
  • డిక్సన్ ఖాళీలు 20
  • కాప్‌స్టన్ సర్వీసెస్ లిమిటెడ్ ఖాళీలు 20
  • మెడ్‌ప్లస్ ఫార్మసీ ఖాళీలు 30
  • ఎఫ్ట్రానిక్స్ సిస్టమ్స్ ఖాళీలు 55
  • భావ్య హెల్త్ సర్వీసెస్ ఖాళీలు 30
  • శివానిక్ ప్రైవేట్ లిమిటెడ్ ఖాళీలు 50
  • SSRLTL ట్రైనింగ్స్ ఖాళీలు 50
  • క్లేవెంట్ ఆటోమేట్ సొల్యూషన్స్ ఖాళీలు 30
  • ఫ్లక్స్టెక్ సొల్యూషన్స్ ఖాళీలు 15
  • ఆక్రో సాఫ్ట్ సొల్యూషన్స్ ఖాళీలు 20
  • ఏపెక్స్ సొల్యూషన్స్ ఖాళీలు 25
  • నెక్స్ట్ జెన్ ట్రైనింగ్ ఖాళీలు 17
  • అపోలో ఫార్మసీ ఖాళీలు 20
  • ఫోర్ట్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్ ఖాళీలు 60
  • ఎస్‌బిఐ కార్డ్స్ ఖాళీలు 15
  • ముత్తూట్ ఫైనాన్స్ ఖాళీలు 40
  • కురాకు ఫైనాన్షియల్ సర్వీసెస్ ఖాళీలు 30
  • ఎస్‌బిఐ లైఫ్ ఇన్సూరెన్స్ ఖాళీలు 20
  • శ్రీరామ్ ఫైనాన్స్ ఖాళీలు 15
  • వరుణ్ మోటార్స్ ఖాళీలు 30
  • శ్రీ జయలక్ష్మి ఆటోమోటీవ్స్ ఖాళీలు 30
  • శ్రీ సిద్ధి వినాయక ఆటోమొబైల్స్ ఖాళీలు 30
  • జాస్పర్ ఖాళీలు 20
  • మాస్టర్ మైండ్స్ ఖాళీలు 30
  • స్కిల్ క్రాఫ్ట్ ఖాళీలు 20
  • ఇలాగ్రి సర్వీసెస్ ఖాళీలు 40
  • ఎరీస్ ఆగ్రో లిమిటెడ్ ఖాళీలు 40
  • సుస్వదీప్ ఆగ్రో సర్వీసెస్ ఖాళీలు 20
  • నవత రోడ్ ట్రాన్స్పోర్ట్ ఖాళీలు 30
  • పాంటలూన్స్ ఖాళీలు 30
  • ఫ్లిప్‌కార్ట్ ఖాళీలు 20
  • స్విగ్గీ ఖాళీలు 30