Ntpc Jobs : ఎన్ టీపీసీ లో ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల భర్తీ

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి పోస్టులను అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ, బీటెక్, ఎంటెక్, పీజీ డిగ్రీ, పీజీ డిప్లొమా, పీజీ ప్రొగ్రామ్ ఇన్ రూరల్ మేనేజ్ మెంట్ , రూరల్ డెవలప్ మెంట్, ఎంబీఏ ఉత్తీర్ణులవ్వాలి.

Ntpc Jobs : ఎన్ టీపీసీ లో ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల భర్తీ

Ntpc Jobs

Updated On : May 5, 2022 / 10:20 AM IST

Ntpc Jobs : నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌(ఎన్‌టీపీసీ) లిమిటెడ్‌ లో పలు ఉద్యోగాల భర్తీ చేపట్టనున్నారు. నిర్ణీతకాల ఒప్పంద ప్రాతిపదికన ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈనోటిఫికేషన్ ద్వారా మొత్తం 15 ఖాళీలను భర్తీ చేయనున్నారు. భర్తీ చేయనున్న పోస్టుల వివరాలకు సంబంధించి ఎగ్జిక్యూటివ్ (ఎల్ఏ,ఆర్ ఆర్) 9ఖాళీలు, ఎగ్జిక్యూటివ్‌ సోలార్ పీవీ 5ఖాళీలు, ఎగ్జిక్యూటివ్ డేటా అనలిస్ట్ 1 ఖాళీ ఉన్నాయి.

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి పోస్టులను అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ, బీటెక్, ఎంటెక్, పీజీ డిగ్రీ, పీజీ డిప్లొమా, పీజీ ప్రొగ్రామ్ ఇన్ రూరల్ మేనేజ్ మెంట్ , రూరల్ డెవలప్ మెంట్, ఎంబీఏ ఉత్తీర్ణులవ్వాలి. అభ్యర్ధులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులు పంపేందుకు చివరి తేది మే 13, 2022గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.ntpc.co.in/ పరిశీలించగరలు.