Home » job replacement
ఇప్పటికే పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2022 మార్చి 24 తుదిగడువుగా నిర్ణయించారు. అభ్యర్ధులను ఆన్లైన్ ఎగ్జామ్, ఇటర్వ్యూ అధారంగా ఎంపిక చేస్తారు.
దీంతోపాటు ఉద్యోగాల జాబ్ కేలండర్ కు సంబంధించిన విషయంలో కూడా అధికారులకు స్పష్టత ఇచ్చారు.
భర్తీ చేయనున్న పోస్టుల వివరాలను పరిశీలిస్తే సైకాలజీ, ఫార్మసిస్ట్, అసిస్టెంట్ డైటీషియన్, టెక్నికల్ అసిస్టెంట్, ఫిజియోథెరపిస్ట్, ఆక్యుపేషనల్ థెరపిస్ట్, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్, కుక్ తదితర పోస్టులు భర్తీ చేయను�
దరఖాస్తులకు చివరి తేదిగా ఏప్రిల్ 14, 2022గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ www.nbccindia.com సంప్రదించగలరు.
అభ్యర్ధులు తమ దరఖాస్తులను ఆఫ్ లైన్ విధానంలో పంపాల్సి ఉంటుంది. దరఖాస్తులకు చివరి తేది మార్చి 22, 2022గా నిర్ణయించారు.
అభ్యర్ధులకు సంబంధిత పనిలో అనుభవంతో పాటు కంప్యూటన్ నైపుణ్యం ఉండాలి. ఎంపికైన అభ్యర్ధులకు నెలకు రూ.98 వేల వేతనం చెల్లించనున్నారు.
ఇంటర్వ్యూలో ఎంపికైన వారికి అఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ చెన్నైలో శిక్షణ ఇస్తారు. 49 వారాల పాటు ఈ శిక్షణ ఉంటుంది. శిక్షణ సమయంలో 56,100 రూపాయలు నెలకు స్టైపెండ్ గా అందిస్తారు.
80,039 ఉద్యోగాలకు తక్షణం సంబంధిత శాఖల ద్వారా నోటిఫికేషన్లు ఇస్తున్నామని తెలిపారు. పోలీసు శాఖలో 13,334 ఉద్యోగ ఖాళీలు, విద్యాశాఖలో 13,086 ఖాళీలు ఉన్నాయని తెలిపారు.
అభ్యర్ధుల విద్యార్హతలకు సంబంధించి ఇంజనీరింగ్, డిప్లోమాలో సివిల్ ఇంజనీరింగ్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులకు 18ఏళ్ల నుండి 35 ఏళ్ల మధ్య వయస్సు కలిగి ఉండాలి.
హెచ్ ఆర్, ఫైనాన్స్, టెక్నికల్, కమర్షియల్, సివిల్, అడ్మినిస్ట్రేషన్ తదితర విభాగాల్లో ఆయా పోస్టులను భర్తీ చేయనున్నారు.