Home » job replacement
జూనియర్ టెక్నిషియన్ ప్రింట్ పోస్టుకు సంబంధించి 19ఖాళీలు ఉన్నాయి. దీని విద్యార్హతల విషయానికి సంబంధించి ప్రింటింగ్ ట్రేడ్, లిథో ఆఫ్సెట్ మెషిన్ మైండర్, లెటర్ ప్రెస్ మిషన్ మైండర్, ఆఫ్సెట్ ప్రింటింగ్, ప్లేట్ మేకింగ్, ఎలక్ట్రో ప్లేటి�
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయసు 18 నుంచి 25 ఏళ్లలోపు ఉండాలి. అర్హతల విషయానికి వస్తే పోస్టును బట్టి మెట్రిక్యులేషన్ లేదా తత్సమాన అర్హత సాధించి ఉండాలి.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయస్సు 20 సంవత్సరాల నుండి 28 సంవత్సరాల మధ్య ఉండాలి.
అభ్యర్ధులు తమ దరఖాస్తులను ఆన్ లైన్ లో పంపాల్సి ఉంటుంది. అభ్యర్ధులను రాతపరీక్ష అధారంగా ఎంపిక చేస్తారు.
ఎంపికైన అభ్యర్ధులకు నెలకు 8,000 రూ నుండి 9,000రూ వరకు స్టైఫండ్ గా చెల్లిస్తారు. అభ్యర్ధుల వయస్సు జనవరి 1 , 2022 నాటికి 18 ఏళ్లు ఉండాలి. అకడమిక్ మెరిట్, రాతపరీక్ష, ఇంటర్వ్యూ అధారంగా ఎంపిక చేస్తారు.
మెటలర్జీ, మెకానికల్, ఎలక్ట్రికల్, మెటీరియల్స్ మేనేజ్ మెంట్, కార్పోరేట్ కమ్యూనికేషన్, మెడికల్ తదితర విభాగాల్లోని పోస్టులను భర్తీ చేస్తారు.
పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్ డిగ్రీ/పీహెచ్డీ ఉత్తీర్ణత. యూజీసీ లేదా సీఎ్‌సఐఆర్ నెట్,స్లెట్,సెట్ అర్హత కలిగి ఉండాలి.
పరీక్ష విధానం విషయానికి వస్తే పరీక్షను మొత్తం 225 మార్కులకు నిర్వహిస్తారు. నాలుగు సెక్షన్ల నుంచి మొత్తం 150 ప్రశ్నలు ఉంటాయి.
డిస్ట్ర్కిప్టివ్ టెస్ట్‌ని 50 మార్కులకు నిర్వహిస్తారు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో లెటర్ రైటింగ్, ఎస్సే రైటింగ్ నుంచి ప్రశ్నలు ఉంటాయి.
ఇప్పటికే వివిధ సంస్థల్లో అప్రంటీస్ గా పని చేస్తున్న వారు ఈ ఖాళీలకు అప్లై చేయడానికి అనర్హులు. అభ్యర్థుల వయస్సు 18 నుంచి 28 ఏళ్లు ఉండాలి.