-
Home » jobs notification
jobs notification
డిగ్రీ పాస్ అయ్యారా.. మీ కోసమే ఈ ఉద్యోగాలు.. ఎల్ఐసీలో 800 పోస్టులు.. ఫీజు, దరఖాస్తు ప్రక్రియ పూర్తి వివరాలు..
అర్హత ప్రమాణాలకు సంబంధించి మరిన్ని వివరాల కోసం LIC కెరీర్స్ పేజీలో అందుబాటులో ఉన్న అధికారిక నోటిఫికేషన్ను చూడండి.(LIC Recruitment 2025)
టెన్త్ పాస్ అయితే చాలు, జీతం 63వేలు.. ఇండియన్ నేవీలో ఉద్యోగాలు.. పోస్టులు, ఎంపిక ప్రక్రియ పూర్తి వివరాలు..
ఆన్లైన్ దరఖాస్తు ఆగస్టు 13, 2025న ప్రారంభమై సెప్టెంబర్ 2, 2025న ముగుస్తుంది.
ఎస్బీఐలో ఉద్యోగాలు.. 2వేల 964 ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల..
ఈ నెల 29వ తేదీ వరకు అప్లయ్ చేసుకునేందుకు అవకాశం ఉంది.
ఐటీ శాఖలో ఉద్యోగాలు.. విద్యార్హతలు, ఎంపిక ప్రక్రియ, శాలరీ వివరాలు
అధికారిక వెబ్ సైట్ లో అప్లయ్ చేసుకోవాలి. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ జనవరి 19 2024.
గ్రూప్-2 అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. వయసు, విద్యార్హతలు ఇవే
ఈ నెల 21 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. అప్లయ్ చేసుకోవడానికి ఆఖరు తేదీ 2024 జనవరి 10.
డిగ్రీ అర్హతతో ప్రభుత్వం ఉద్యోగం, జీతం లక్ష రూపాయలు.. పూర్తి వివరాలు
అభ్యర్థులు జనవరి 12లోపు ఆన్ లైన్ లో అప్లయ్ చేసుకోవాలి. ఏదైనా డిగ్రీ పాస్ అయిన వారు అర్హులు.
నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం మరో శుభవార్త.. గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల
జనవరి 1 నుంచి జనవరి 21 వరకు ధరఖాస్తులు స్వీకరిస్తారు. మార్చి 17న ప్రిలిమనరీ పరీక్ష ఉంటుంది.
నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త.. గ్రూప్ -2 నోటిఫికేషన్ విడుదల
ఫిబ్రవరి 25 ప్రిలిమనరీ పరీక్ష నిర్వహిస్తారు. డిసెంబర్ 21 నుంచి జనవరి 10 వరకు ధరఖాస్తుల స్వీకరణ ఉంటుంది.
తిరుపతి స్విమ్స్ లో ఫ్యాకల్టీ పోస్టుల భర్తీ
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి అయా విభాగాల్లో ఎండీ లేదా ఎంఎస్ లేదా డీఎన్బీతో పాటు నిర్ణీత పని అనుభవం కలిగి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. వయోపరిమితి ప్రొఫెసర్ పోస్టుకు 58 సంవత్సరాలు మించకూడదు.
ICMR Recruitment : న్యూ దిల్లీ ఐసీఎంఆర్ లో పలు పోస్టుల భర్తీ
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి పోస్టును అనుసరించి ఇంటర్మీడియట్, ఎంబీబీఎస్, ఎంఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి. వయోపరిమితి 30 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి.