ICMR Recruitment : న్యూ దిల్లీ ఐసీఎంఆర్ లో పలు పోస్టుల భర్తీ
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి పోస్టును అనుసరించి ఇంటర్మీడియట్, ఎంబీబీఎస్, ఎంఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి. వయోపరిమితి 30 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి.

ICMR
ICMR Recruitment : ఐసీఎంఆర్ అధ్వర్యంలోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ట్యూబర్ క్యులోసిస్ అండ్ రెస్పిరేటరీ డిసీజెస్ న్యూదిల్లీ లో పలు పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిపికేషన్ ద్వారా మొత్తం 3 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.
READ ALSO : Baboons Attack: మాతోనే పెట్టుకుంటావా? చిరుత పులిని తరిమితరిమి కొట్టిన బబూన్ కోతులు.. వీడియో వైరల్
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి పోస్టును అనుసరించి ఇంటర్మీడియట్, ఎంబీబీఎస్, ఎంఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి. వయోపరిమితి 30 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి.
READ ALSO : Bombs Under school : బడి పునాదుల్లో బాంబుల గుట్ట .. గుర్తించటంతో తప్పిన పెను ప్రమాదం
అభ్యర్ధుల ఎంపిక ఇంటర్వ్యూ అధారంగా ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు 18,000 నుండి 60,000 వరకు చెల్లిస్తారు. ఇంటర్వ్యూ తేది ఆగస్టు 24గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://main.icmr.nic.in/