Home » joins
ఎన్నికల సమయంలో కర్నూల్ లో టీడీపీకి గట్టి షాక్ తగిలింది.టీడీపీ సీనియర్ నాయకుడు ఎస్పీవై రెడ్డి జనసేన పార్టీలో చేరారు.కూతురు సుజలతో కలిసి పవన్ సమక్షంలో జనసేన తీర్థం పుచ్చుకున్నారు. 2014లో వైసీపీ టిక్కెట్ పై పోటీ చేసి నంద్యాల ఎంపీగా విజయం సాధి
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు ఊహించని షాక్ తగిలింది. జనసేన విశాఖ పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించిన గేదెల శ్రీనివాస్ అలియాస్ శ్రీనుబాబు శనివారం(మార్చి-16,2019) వైసీపీలో చేరారు. వైసీపీ అధ్యక్షడు జగన్ శ్రీనుబాబుకి పార్టీ కండువా కప్పి పార్టీల�
కర్నూల్ ఎంపీ బుట్టా రేణుక తిరిగి వైసీపీలో చేరారు. శనివారం(మార్చి-16,2019) వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కండువా కప్పి ఆమెను పార్టీలోకి ఆహ్వానించారు. 2014 ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీచేసి కర్నూల్ ఎంపీగా పోటీ చేసి విజయం సాధించిన బుట్టా రేణుక
లోక్ సభ ఎన్నికలు ముంచుకొస్తున్న సమయంలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. సోనియాగాంధీకి ప్రధాన అనుచరుడిగా ఉన్న టామ్ వడక్కన్ కాంగ్రెస్ కి రాజీనామా చేశారు. గురువారం(మార్చి-14,2019) టామ్ బీజేపీలో చేరారు.బీజేపీ సీనియర్ నాయకుడు,కేంద్రమంత్రి రవి�
గుంటూరులో టీడీపీకి స్థానం లేకుండా చేస్తానని మాజీ ఎంపీ, గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి అన్నారు. టీడీపీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన మోదుగుల.. హైదరాబాద్ లోటస్ పాండ్‌లో జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరా
కర్నూలు : జిల్లా కాంగ్రెస్‌కు భారీ షాక్ తగిలింది. పార్టీ వీడేందుకు సిద్ధమౌతున్న కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి సైకిల్ ఎక్కేందుకు సిద్ధమౌతున్నారు. తన వద్దకు రావాలని సీఎం చంద్రబాబు పిలుపునివ్వడంతో కోట్ల..ఆయన నివాసానికి జనవరి 28వ తేదీ సోమవారం రాత్ర
అనంతపురం జిల్లా కదిరి సీఐగా పనిచేస్తూ ఇటీవల ఎంపీ జేసీదివాకర్ రెడ్డితో విభేధాల కారణంగా ఉద్యోగానికి రాజీనామా చేసిన గోరంట్ల మాధవ్ ఇవాళ(జనవరి 26, 2019) వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. మాధవ్‌ను పార్టీ కండువా కప్పి సాద�