joins

    కమల్ హాసన్ కు బిగ్ షాక్…బీజేపీలో చేరిన MNM ప్రధాన కార్యదర్శి

    December 25, 2020 / 04:14 PM IST

    General secretary of Kamal Haasan’s party joins BJP మక్కల్‌ నీది మయ్యం (MNM)పార్టీ అధినేత కమల్​ హాసన్ ​కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు మరో నాలుగైదు నెలలు మాత్రమే మిగిలి ఉన్న సమయంలో MNM పార్టీ ప్రధాన కార్యదర్శి అరుణాచలం ఇవాళ పార్టీని వీడారు. కమల్ హాసన్�

    ఆపరేషన్ బీజేపీ మొదలెట్టిన మమత…టీఎంసీలో చేరిన బీజేపీ ఎంపీ భార్య

    December 21, 2020 / 03:35 PM IST

    BJP MP’s Wife JoinsTrinamool త్వరలో వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఎలాగైనా సరై ఈ సారి గెలిచి అధికారంలోకి రావాలని బీజేపీ బలంగా ప్రయ్నిస్తోన్న విషయం తెలిసిందే. అటు మమత కూడా అధికారాన్ని నిలపుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటిక

    మమతకి షాక్…తృణముల్ ఎమ్మెల్యే రాజీనామా

    December 16, 2020 / 06:37 PM IST

    Suvendu Adhikari Quits As MLA త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న వెస్ట్ బెంగాల్ లో ఇప్పటికే ఎన్నికల వేడి తారాస్థాయిలో రాజుకుంది. ఎలాగైనా సరే రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టేందుకు బీజేపీ ఉవ్విళ్లూరుతోంది. లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటిన బీజేపీ, శాసనసభ ఎన్ని

    బీజేపీలో చేరిన కర్ణాటక “సింగం” అన్నామలై

    August 25, 2020 / 03:55 PM IST

    ఉడుపి సింగంగా కర్ణాటకలో పేరు తెచ్చుకున్న మాజీ ఐపీఎస్‌ అధికారి అన్నామలై కుప్పుస్వామి(33) పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇవాళ(ఆగస్టు-25,2020)ఆయన బీజేపీలో చేరారు. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి పీ మురళీధర్‌ రావ�

    కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీనామా

    August 18, 2020 / 04:45 PM IST

    కేంద్ర ఎన్నికల కమిషనర్ అశోక్‌ లావాసా మంగళవారం(ఆగస్టు-18,2020) తన పదవికి రాజీనామా చేశారు. ఎన్నికల కమిషనర్‌గా లావాసాకు ఇంకా రెండేళ్ల పదవి కాలం ఉంది. అంతేకాకుండా.. తదుపరి ప్రధాన ఎన్నికల ప్రధాన కమిషనర్ రేసులోనూ ఆయన ఉన్నారు. అయినప్పటికీ ఆయన ఈ పదవిని వద�

    టీడీపీకి బిగ్ షాక్ :సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన కరణం వెంకటేష్

    March 12, 2020 / 01:49 PM IST

     ప్రకాశం జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత,చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం ఇవాళ(మార్చి-12,2020)ఏపీ సీఏం జగన్ ను కలిశారు. తాడేపల్లిలోని సీఏం నివాసానికి కరణం బలరాం,ఆయన కుమారుడితో కలిసి వెళ్లారు. సీఎంని బలరాం కలిసిన సమయంలో ఆయన వెంట మంత్రి బాలినేని శ్�

    జ్యోతిరాధిత్య సింధియా రాజీనామాపై మౌనం వీడిన రాహుల్

    March 11, 2020 / 12:40 PM IST

    మధ్యప్రదేశ్ లో కమల్ నాథ్ సర్కార్ కు ఊహించని షాక్ ఇచ్చి ఇవాళ(మార్చి-11,2020) జ్యోతిరాధిత్య సింధియా బీజేపీలో చేరారు. అయితే చాలా రోజుల నుంచి రాహుల్,సోనియాను కలవడానికి సింధియా ప్రయత్నించారని,గాంధీ కుటుంబం సింధియాను ఉద్దేశ్యపూర్వకంగానే పక్కనబెట్టి

    పార్టీలో చేరిన కొద్దిసేపటికే…జ్యోతిరాధిత్యను రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటించిన బీజేపీ

    March 11, 2020 / 12:09 PM IST

    కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన జ్యోతిరాధిత్య ఇవాళ(మార్చి-11,2020)బీజేపీలో చేరారు. ఇప్పటివరకు గాంధీ కుటుంబానికి దగ్గరి మిత్రుడిగా ఉన్న జ్యోతిరాధిత్య బుధవారం ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో �

    చంద్రబాబుకి మరో షాక్, కడపలో టీడీపీకి పెద్ద దిక్కు పోయె

    March 11, 2020 / 12:05 PM IST

    ఏపీలో టీడీపీ నుంచి అధికార పార్టీ వైసీపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. చంద్రబాబుకి తమ్ముళ్లు వరుస షాక్ లు ఇస్తున్నారు. ఇప్పటికే టీడీపీ నుంచి పలువురు కీలక నేతలు, చంద్రబాబు సన్నిహితులు వైసీపీలోకి జంప్ అయ్యారు. తాజాగా టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్

    కమల్‌నాథ్‌కు కవుకు దెబ్బ..బీజేపీలో చేరిన జ్యోతిరాధిత్య సింధియా

    March 11, 2020 / 09:33 AM IST

    అందరూ ఊహించినట్లుగానే జరిగింది. మధ్యప్రదేశ్ లో అధికార కాంగ్రెస్ కు కోలుకోలేని షాక్ ఇచ్చారు 49ఏళ్ల జ్యోతిరాధిత్య సింధియా. మంగళవారం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన జ్యోతిరాధిత్య ఇవాళ(మార్చి-11,2020)బీజేపీలో చేరారు. ఇప్పటివరకు గాంధీ కుటుంబానిక�

10TV Telugu News