Home » JP NADDA
Eatala Rajender : ఇద్దరు నేతలు మరికొంతమంది అగ్రనేతలను కలిసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా తెలంగాణ పర్యటనకు రానున్నారు. మహాజన సంపర్క్ అభియాన్లో భాగంగా నాగర్కర్నూల్ జిల్లాలో నిర్వహించ తలపెట్టిన సభలో నడ్డా పాల్గొని ప్రసంగిస్తారు.
ఈ మధ్యకాలంలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను వివరించి చెప్పామని వెల్లడించారు. జరుగుతున్న పరిస్థితులను నిర్మొహమాటంగా, ముక్కు సూటిగా వివరించి చెప్పామని తెలిపారు.
జేపీ నడ్డాతో తెలంగాణ బీజేపీ నేతల కీలక భేటీ
JP Nadda : సంపర్క్ సే అభియాన్ లో భాగంగా ఇద్దరు ముఖ్యమైన వ్యక్తులను కలవనున్నారు.
Bandi Sanjay : బండి సంజయ్ ను ఆ పదవి నుంచి తప్పిస్తారు అనే ప్రచారం జోరుగా నడిచింది.
కేంద్ర మంత్రి అమిత్ షా పర్యటన వాయిదాపడ్డ విషయం తెలిసిందే.
Sajjala Ramakrishna Reddy : వైసీపీ విముక్త రాష్ట్రం కాదు.. చంద్రబాబును కూర్చో బెట్టాలని యాత్ర. చంద్రబాబు ఇచ్చిన అసైన్ మెంట్ తో పవన్ బయలుదేరారు.
Kinjarapu Atchannaidu : దేశంలోనే ధనవంతుడైన సీఎంగా రికార్డ్ సృష్టించిన జగన్ పేదవాడా? ఏడు బంగళాలు కట్టుకున్న జగన్ పేదవాడా?
రాష్ట్ర ప్రభుత్వం దోపిడీ చేస్తుంటే, ప్రజలను కేంద్ర ప్రభుత్వం కాపాడుతుందని...అందుకే నిధులు ఇస్తున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అడిగే ప్రశ్నలకు రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పగలదా? అని ప్రశ్నించారు.