-
Home » judicial custody
judicial custody
తిరుపతి కల్తీ నెయ్యి ఇష్యూలో షాకింగ్.. అరెస్టులు, ఉత్కంఠ.. అన్ని వేళ్లు అటువైపే చూపుతున్నాయ్!
ఇదే గనుక జరిగితే శ్రీవారి లడ్డూ ఇష్యూ మరో నేషనల్ టాపిక్ అయ్యే చాన్సు ఉంది.
తిరుపతి తొక్కిసలాట ఘటనలో పోలీసుల తీరుపై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు..
డిప్యూటీ సీఎం హోదాలో మేము బాధ్యతలు తప్పించుకోవడం లేదు. మేము పూర్తి బాధ్యత తీసుకుంటాం.
లిక్కర్ పాలసీ సీబీఐ కేసులో తీహార్ జైలుకు కేజ్రీవాల్.. 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ!
Delhi Liquor Policy Case : రిమాండ్ దరఖాస్తులో కేజ్రీవాల్ విచారణకు సహకరించలేదని, తప్పించుకునే సమాధానాలు ఇచ్చారని సీబీఐ ఆరోపించింది. కేజ్రీవాల్‌కి వ్యతిరేకంగా ఉన్న ఆధారాలను సీబీఐ కోర్టుకు సమర్పించింది.
కవితకు మరోసారి షాకిచ్చిన రౌస్ అవెన్యూ కోర్టు.. జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు మరోసారి షాకిచ్చింది. తీహార్ జైలులో కవిత జ్యుడీషియల్ కస్టడీ ముగియడంతో ..
కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపు
ఢిల్లీ లిక్కర్ పాలసీలో అరెస్టైన ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు జ్యుడీషియల్ కస్టడీ పొడిగించింది కోర్టు.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు వరుస షాక్‌లు
ఇప్పటికే 14 రోజుల పాటు తీహార్ జైలులో ఉన్నారు కేజ్రీవాల్. మార్చి 21న ఆయన అరెస్ట్ అయిన విషయం తెలిసిందే.
23వరకు జ్యుడీషియల్ కస్టడీ..
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీబీఐ కస్టడీ ముగియడంతో అధికారులు ఎమ్మెల్సీ కవితను సోమవారం ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చారు.
23వరకు జ్యుడీషియల్ కస్టడీ.. కోర్టు ఆవరణలో ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు
ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు ఎమ్మెల్సీ కవితకు ఈనెల 23 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది.
మరో 14 రోజులు పొడిగించిన కవిత జ్యుడీషియల్ కస్టడీ
MLC Kavitha : మరో 14 రోజులు పొడిగించిన కవిత జ్యుడీషియల్ కస్టడీ
మరో 14రోజులు.. ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీని పొడిగించిన కోర్టు
ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీలాండరింగ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించింది.