Home » kadapa
కడప జిల్లా పెన్నా నది పరివాహక ప్రాంతంలో వజ్రాల గనులు ఉన్నట్లుగా జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గుర్తించింది. ఈ మేరకు రాష్ట్ర మైనింగ్ శాఖకు నివేదిక అందించింది.
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసులో 90 వ రోజు విచారణ ఈరోజు కూడా కొనసాగింది. కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాధ్ రెడ్డి ఈరోజు సీబీఐ ఎదుట విచారణకు హాజరయ్యారు.
ఏపీ సీఎం జగన్ వ్యక్తిగత పర్యటన ముగించుకుని తాడేపల్లి చేరుకున్నారు. రేపు, ఎల్లుండి కడప జిల్లాలో సీఎం జగన్ పర్యటించనున్నారు. రేపు గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి జగన్ బయలుదేరనున్నారు.
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో 84వ రోజు సీబీఐ విచారణ కొనసాగుతోంది. కడప సెంట్రల్ జైలు కేంద్రంగా సీబీఐ విచారణ సాగుతోంది.
విశాఖపట్నం జిల్లా మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమశాఖ విభాగం ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 12 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. వివేకా అనుచరుడు ఎర్ర గంగిరెడ్డిని సీబీఐ అధికారులు విచారిస్తున్నారు.
చక్కగా, బుద్ధిగా స్కూల్ కెళ్లి చదువుకోవాల్సిన వయసు. ఫ్రెండ్స్ తో ఆడుతూ గడపాల్సిన వయసు. క్లాస్ పుస్తకాలతో కాలక్షేపం చేయాల్సిన వయసు.
వివేకానందరెడ్డి హత్యకు ఉపయోగించిన ఆయుధాల అన్వేషణకు బ్రేక్ పడింది. తదుపరి ఆదేశాలు జారీచేసేంతవరకు తవ్వకాలు నిలిపివేయాలని సీబీఐ ఆదేశించింది. దీంతో మునిసిపల్ సిబ్బంది రోటరీపురం గారండాల వాగు దగ్గర తవ్వకాలు నిలిపివేశారు.
ఒకళ్లా ఇద్దరా ఏకంగా 300 మంది మహిళలకు సంబంధించిన ఫోటోలు చూసి పోలీసులకు దిమ్మతిరిగిపోయింది. ఒక కేసులో బాధితుడు ఇచ్పిన ఫిర్యాదుతో నిందితుడ్ని అరెస్ట్ చేయటంతో ఈ ప్లేబోయ్ బాగోతం బయటపడింది.
ఏపీ సీఎం జగన్ కడప జిల్లాలో రెండో రోజు పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన బద్వేలు నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. దాదాపు 400 కోట్ల రూపాయలతో