Home » kadapa
ఏపీలోని కడప జిల్లా బద్వేల్ ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రారంభమైంది. పట్టణ శివార్లలోని బాలయోగి గురుకుల పాఠశాలలో కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తయ్యాయి.
ఏపీలోని బద్వేల్ నియోజకవర్గ ఉప ఎన్నికలో 68.37శాతం ఓటింగ్ నమోదైంది. అయితే గత ఎన్నికల్లో కంటే ఈ సారి 8.25శాతం తక్కువ నమోదైంది. మంగళవారం ఓట్లను లెక్కించి విజేతను ప్రకటించారు.
కడప జిల్లా బద్వేల్ అసెంబ్లీ నియోజకవర్గంలోని అట్లూరు మండలం ఎస్.వెంకటాపురంలో ఉద్రిక్తత నెలకొంది. ఓటేసేందుకు వెళ్లిన స్థానికేతరులను స్థానికులు అడ్డుకున్నారు.
బద్వేలు ఉపఎన్నికల్లో కాంగ్రెస్ కు సీపీఐ మద్దతు ప్రకటించింది. ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి తమ పార్టీ మద్దతిస్తున్నట్లు సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి కే.రామకృష్ణ తెలిపారు.
కడప జిల్లాలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో కోసం వేచి ఉన్న కూలీలపైకి జేసీబీ దూసుకెళ్లడంతో ముగ్గురు మృతి చెందారు.
బద్వేల్ ఉప ఎన్నికలో 9 నామినేషన్లను తిరస్కరించారు. వైసీపీ, కాంగ్రెస్, బీజేపీతో పాటు 18 మంది అభ్యర్థుల నామినేషన్లు చెల్లుబాటు అయ్యాయి. ఉపసంహరణకు ఈ నెల 13వ తేదీ వరకు గుడువు ఇచ్చారు.
కడప జిల్లాకు చెందిన అంతర్జాతీయ ఎర్ర చందనం స్మగ్లర్ వింజమూరు రామనాథ రెడ్డిని చిత్తూరు జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
బద్వేల్ ఉప ఎన్నికకు ఇవాళ నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది. నామినేషన్ల దాఖలుకు నేటితో గడువు ముగియనుంది. ఉదయం 11 గంటల నుండి మ.3 గంటల లోపు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయనున్నారు.
కడప జిల్లాలో అక్బర్ బాషా భూ వివాదం మరో టర్న్ తీసుకుంది. సమస్య పరిష్కారం కాకపోవడంతో అక్బర్ ఫ్యామిలీ మరోసారి ఆత్మహత్యాయత్నం చేసింది. అక్బర్ బాషా ఫ్యామిలీ పరుగుల మందు తాగింది.
వరకట్న దాహానికి ఓ నవ వధువు బలైంది. పెళ్లి చేసుకున్న మొదటి రోజు నుంచే అదనపు కట్నం కోసం భర్త, అత్త, మామలు పెట్టే వేధింపులు తాళలేక బలవన్మరణానికి పాల్పడింది. కడప నగరం నెహ్రూనగర్‌లో ఈ వ