-
Home » Kadiyam Kavya
Kadiyam Kavya
లోక్సభలో జై పాలస్తీనా నినాదం.. కలకలం రేపిన అసదుద్దీన్ ఒవైసీ
ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రమాణం పూర్తి చేసిన తర్వాత జై పాలస్తీనా అని నినదించడంతో లోక్సభలో కలకలం రేగింది.
నా కూతురు కావ్య ఇక్కడే పుట్టింది.. మాపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు: కడియం శ్రీహరి
మతం మారినంత మాత్రాన కులం మారదని చెప్పిందని తెలిపారు. తండ్రి కులమే పిల్లలకు వస్తుందని చెప్పారు.
అలాంటి వారి వల్లే కేసీఆర్కు ఈ దుస్థితి వచ్చింది: కడియం శ్రీహరి
పల్లా రాజేశ్వర్ నిప్పు తొక్కిన కోతిలా మాట్లాడుతున్నారని, కేసీఆర్ ఈ దుస్థితికి రావడానికి కారణం పల్లా లాంటి నాయకులే కారణమని ఆరోపించారు.
కాంగ్రెస్ వరంగల్ ఎంపీ అభ్యర్థి ఖరారు..
వరంగల్ లోక్ సభ అభ్యర్థిగా కడియం కావ్య పేరును కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించింది.
తెలంగాణలో వలసల రాజకీయం.. టికెట్లు కన్ఫామ్ చేశాక కూడా కండువాలు మార్చడం ఏంటి?
అధికారం కోసమో.. అభివృద్ధి పనుల కోసమో పార్టీ మారితే మారొచ్చు. కానీ టికెట్లు కన్ఫామ్ చేశాక కూడా కండువాలు మార్చడం ఏం పద్దతని ప్రజల నుంచే విమర్శలు ఎదుర్కునే పరిస్థితి వచ్చింది.
కాంగ్రెస్ వరంగల్ ఎంపీ అభ్యర్థి ఖరారు.. ఆ మూడు స్థానాల్లో ఎవరో?
కడియం కావ్యను వరంగల్ ఎంపీ అభ్యర్థిగా బీఆర్ఎస్ ప్రకటించినప్పటికీ.. ఆమె బీఆర్ఎస్ టికెట్ ను తిరస్కరించారు.
కాంగ్రెస్లో కడియం శ్రీహరి చేరికపై సస్పెన్స్.. సీఎం రేవంత్ రెండుసార్లు టైమ్ ఇచ్చినా..
కడియం శ్రీహరి, ఆయన కూతురు కడియం కావ్య ఇద్దరూ కాంగ్రెస్ లో చేరతారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.
కడియం శ్రీహరి దిష్టిబొమ్మను దహనం చేసిన బీఆర్ఎస్ కార్యకర్తలు
స్టేషన్ ఘన్పూర్లో కడియం శ్రీహరి దిష్టిబొమ్మను దహనం చేసిన బీఆర్ఎస్ కార్యకర్తలు
తాటికొండ రాజయ్యకు బీఆర్ఎస్ ఆఫర్.. వరంగల్ ఎంపీ అభ్యర్థిగా ఆయనేనా?
కడియం కావ్య అనూహ్యంగా పోటీ నుంచి తప్పుకోవడంతో బీఆర్ఎస్ అలర్ట్ అయింది. తమ పార్టీ తరపున సీనియర్ నాయకుడు రాజయ్యను బరిలోకి దింపేందుకు రెడీ అవుతోంది.
ఖాళీ అవుతున్న కారు.. కాంగ్రెస్లోకి వలసల జోరు
ఖాళీ అవుతున్న కారు.. కాంగ్రెస్లోకి వలసల జోరు