Home » Kajal Aggarwal
హీరోయిన్ కాజల్ అగర్వాల్ సత్యభామ ప్రమోషన్స్ లో ఇలా క్యాజువల్ లుక్స్ లో కనపడి అలరించింది.
ఇద్దరు హీరోయిన్స్ లేడీ ఓరియెంటెడ్ సినిమాలు, ఇద్దరూ పోలీస్ ఆఫీసర్స్ గా చేస్తున్న సినిమాలు సత్యభామ, రక్షణ ఒకే రోజు రిలీజ్ అవుతున్నాయి.
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
చందమామ కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) నటిస్తున్న మూవీ సత్యభామ.
కాజల్ అగర్వాల్ ప్రస్తుతం సత్యభామ సినిమా ప్రమోషన్స్ లో ఉంది. ప్రమోషన్స్ లో భాగంగా ఇలా స్పెషల్ గా చీరకట్టులో ఫోటోషూట్ చేసింది.
కాజల్ అగర్వాల్ సత్యభామ సినిమా పలుమార్లు వాయిదా పడింది. తాజాగా కొత్త డేట్ ప్రకటించారు.
చందమామ కాజల్ అగర్వాల్ నటిస్తున్న చిత్రం సత్యభామ.
ఓ ఇంటర్వ్యూలో కాజల్ అగర్వాల్ నటించిన సినిమాల్లో తనకు ఇష్టమైన టాప్ 3 సినిమాలు చెప్పమని అడగగా..
కాజల్ అగర్వాల్ తను సినీ పరిశ్రమలోకి అధికారికంగా ఎంట్రీ ఇవ్వకముందు ఓ సినిమా చేసినట్లు తెలిపింది.
తాజాగా 'ఢీ' షో రేస్ టూ ఫినాలే ఎపిసోడ్ కి కాజల్ అగర్వాల్ గెస్ట్ గా వచ్చి సందడి చేసింది.