Home » Kakinada
ఈ అక్రమ బియ్యం వ్యాపారంలో కొంతమంది అధికారుల సహకారం కూడా ఉన్నట్లు నా దృష్టికి వచ్చింది.
ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరిపై నిప్పులు చెరిగారు సీఎం జగన్. పురంధేశ్వరిని చంద్రబాబు కోవర్టుగా అభివర్ణించారు.
30ఏళ్లుగా ఏ పార్టీలో ఉన్నా చంద్రబాబు కోవర్టుగా పని చేసింది. బీజేపీలో ఉన్నా బాబు ఎవరికి ఇవ్వమంటే వారికే సీటు ఇస్తుంది.
ఒకవేళ మోదీ, అమిత్ షా ఆదేశిస్తే తామిద్దరం సీట్లు స్వాప్ చేసుకుంటామని పవన్ చెప్పారు. ఈ క్రమంలో వర్మ చేసిన కామెంట్స్ పొలిటికల్ గా హీట్ పెంచుతున్నాయి.
దురదృష్టవశాత్తూ ఆమె ప్రస్తుతం వైసీపీలో ఉన్నారు. ఆమె వైసీపీని వీడి జనసేనలోకి రావాలని కోరుకుంటున్నా.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ లోక్‌సభతో పాటు అసెంబ్లీ నియోజక వర్గంలోనూ పోటీ చేయనున్నట్లు తెలిసింది.
భీమవరం నుంచి పోటీ చేయాలని భావించినప్పటికీ ఆఖరి నిమిషంలో తన అభిప్రాయాన్ని మార్చుకున్నారు.
కాకినాడలో సొంత నివాసాన్ని ఏర్పాటు చేసుకునేందుకు పవన్ కల్యాణ్ సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది. దీనికి సంబంధించి జనసేన నేతలు రంగంలోకి దిగారట.
కాకినాడ జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించిన జనసేనాని
న్యూఇయర్ వేడుకల చాటున వాడీవేడి రాజకీయం, కాకినాడలో కాక