Home » Kakinada
చంద్రబాబు ముఖం చూస్తే స్కామ్ లు జగన్ ముఖం చూస్తే స్కీమ్ లు గుర్తుకు వస్తాయన్నారు. చంద్ర బాబుముఖం చూస్తే లంచాలు, వెన్నుపోట్లు గుర్తుకు వస్తాయని విమర్శించారు.
దేవుడు స్క్రిప్ట్ తిరగరాశాడు : చంద్రబాబు
కాకినాడ జిల్లాలో చంద్రబాబు పర్యటన
పాఠశాల మూసివేయడంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. విద్యాశాఖ జోక్యం చేసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. School Lock - Kakinada
వేగాళ్ల గురి తప్పి పందులకు తగలాల్సిన తూటా అదే ప్రాంతంలో తోటి పిల్లలతో ఆటాడుకుంటున్న పలివెల ధన్యశ్రీ అనే చిన్నారికి తగిలింది. దీంతో చిన్నారి కుప్పకూలి అక్కడికక్కడే మృతి చెందారు.
కుక్కకు ఉన్న విశ్వాసం మనుష్యుల్లో ఉండదు అంటారు. తన యజమాని చనిపోయిందని తెలీక.. తిరిగి వస్తుందేమో అని ఆమె చెప్పుల దగ్గరే తిరుగుతూ ఎదురుచూస్తున్న ఓ శునకాన్ని చూస్తే కన్నీరు వస్తుంది.
మహిళను చికిత్స నిమిత్తం తుని ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో ఆమె మృతి చెందారు. దాడి చేసిన ఇద్దరు దుండగులు హిందీ మాట్లాడటంతో వారు నార్త్ ఇండియాకు చెందిన వారుగా పోలీసులు అనుమానిస్తున్నారు.
Chandrababu Naidu : విచారణ జరిపి ఆరుద్రను వేధించిన వారికి శిక్షపడేలా చేయాలి. ఆమె బిడ్డకు తగిన వైద్యం అందించి ఆదుకోవాలి.
పార్టీ నాయకులను బ్రోకర్లంటూ విమర్శించిన తోట నరసింహం, ఆయన తనయుడిపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామని చంటిబాబు వర్గం చెబుతోంది. ఇప్పుడు అభివృద్ధి జరగలేదని తాను ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రిగా ఉన్నప్పుడు అభివృద్ధి జరిగిందని చెబుతున్న తోట వ్యాఖ్యల�
కాకినాడ తెలుగు దేశం పార్టీ సీనియర్ నేత తోట సుధీర్ జనసేన పార్టీలో చేరారు. పెదఅమిరంలో పవన్ కళ్యాణ్ బస చేసిన నిర్మల ఫంక్షన్ హాల్ లో తోట సుధీర్ కు పార్టీ కండువా కప్పి జనసేనలోకి సాదరంగా ఆహ్వానించారు.