Home » Kakinada
అసమ్మతి రాజకీయాలకు భిన్నంగా.. న్యూఇయర్ సెలబ్రేషన్స్‌లో తమ సత్తా ఏంటో చూపాలని నిర్ణయించుకుని అనుచరులతో ఆత్మీయ సమ్మేళనాలను నిర్వహించారు.
కాకినాడలో 3 రోజులపాటు పవన్ సమావేశాలు
నేడు కాకినాడలో పవన్ పర్యటన
రాజీనామాలు చేసిన వారిలో మార్కెట్ కమిటీ ఛైర్మన్ జనపరెడ్డి సుబ్బారావు, కిర్లంపూడి ఎంపీపీ తోటరవి, జడ్పీటీసీ సభ్యురాలు తోట సత్యవతి, గండేపల్లి జడ్పీటీసీ సభ్యురాలు మంగతాయారు ఉన్నారు. వీరంతా టీడీపీలో చేరనున్నట్లుగా ప్రకటించారు.
ప్రాజెక్టు గేట్లకు గ్రీజు పెట్టేందుకు కూడా నిధులు ఇవ్వలేని దిక్కుమాలిన పాలనలో గుండ్లకమ్మ ప్రాజెక్టు రెండో గేటు విరిగిపోయిందన్నారు.
మన పోలీసులను తెలంగాణకు పంపి గొడవలు పెడతారు, తెలంగాణ పోలీసులతో మన పోలీసులపై కేసులు పెట్టించారు.
వేటకు వెళ్తుండగా బోటులో పేలిన గ్యాస్ సిలిండర్..
డాక్టర్ నున్నా కిరణ్ చౌదరి నిన్న (శనివారం) రాత్రి ఇంట్లో పురుగుల మందు తాగాడు. చికిత్స కోసం అతన్ని కాకినాడ ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు.
TDP Janasena Clash : టీడీపీ-జనసేన ఆత్మీయ సమ్మేళనం రసాభాస
Kakinada Incident : ఈ ఘటనలో మోటార్ సైకిల్ పై ప్రయాణిస్తున్న నలుగురిలో మగ్గురు దుర్మరణం చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. వీరంతా తాళ్లరేవు మండలానికి చెందిన వారిగా గుర్తించారు.