Home » Kaleshwaram Report
అయితే ఇదంతా తన తండ్రి కేసీఆర్‌కు దగ్గరయ్యేందుకే కవిత చేస్తున్న ప్రయత్నమన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. అసంతృప్తి గళం వినిపించినప్పటి నుంచి కవిత పేరు తీయడానికి కూడా కేసీఆర్ ఇష్టపడటం లేదన్న టాక్ వినిపిస్తోంది.
మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజ్‌కి పూర్తి బాధ్యుడు కేసీఆరేనని ఉత్తమ్ అన్నారు. ప్రాజెక్ట్ ప్లానింగ్, ఆపరేషన్, డిజైన్స్‌లో లోపాలు ఉన్నాయని కమిషన్ చెప్పిందని తెలిపారు.
కాళేశ్వరం రూ.లక్ష కోట్ల ప్రజాధనం వృథా అయిందని, కేసీఆర్ కుటుంబం కమిషన్ల కోసమే దీనిని నిర్మించిందని ఎన్నికలకు ముందు నుంచి ఆరోపిస్తూ వస్తోంది కాంగ్రెస్.