Home » Kamal Haasan
కమల్ హాసన్‌పై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
హై కోర్టు చెప్పినా కమల్ హాసన్ నేను సారీ చెప్పను అనే అంటున్నారు.
స్టార్ హీరో కమల్ హాసన్‌పై కర్ణాటక హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
కమల్ వ్యాఖ్యలపై కన్నడ ప్రజలు, కన్నడ భాషాభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కమల్ హాసన్ క్షమాపణలు చెప్పకపోతే అధికారికంగానే సినిమాను బ్యాన్ చేస్తాం అంటూ నోటీసులు ఇచ్చింది.
కమల్ హాసన్ నటిస్తున్న మూవీ థగ్ లైఫ్. మణిరత్నం దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది
చెన్నైలో తాను ఇబ్బందులు పడ్డప్పుడు.. కర్నాటక తనకు మద్దతుగా నిలిచిందని కమల్ గుర్తు చేశారు.
కమల్-మణిరత్నం కాంబోలో రూపుదిద్దుకున్న ‘థగ్ లైఫ్’ జూన్ 5న ఈ సినిమా విడుదల కానుంది.
ఇక్కడికి వస్తే పుట్టింటికి వచ్చిన అనుభూతి తనలో కలుగుతుందని తెలిపారు.
ఈ ట్రైలర్లో పలు యాక్షన్ సీన్లతో పాటు సెంటిమెంట్ సీన్లను కూడా చూపారు.