Home » Kamal Haasan
రేవంత్ రెడ్డి చెప్పింది మొదట భారతీయుడు 2 సినిమా యునిట్ తోనే మొదలైంది అని అంటున్నారు.
శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన భారతీయుడు 2 సినిమా జులై 12న రిలీజ్ కాబోతుంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో నిర్వహించారు.
తాజాగా జరిగిన భారతీయుడు 2 సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో బ్రహ్మానందం కమల్ హాసన్ మిమిక్రి చేసి అందర్నీ అలరించారు.
భారతీయుడు 2 సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో డైరెక్టర్ శంకర్ భారతీయుడు 2 సినిమా గురించి మాట్లాడిన అనంతరం రామ్ చరణ్, గేమ్ ఛేంజర్ సినిమా గురించి మాట్లాడుతూ..
కల్కి రిలీజయిన తర్వాత కమల్ హాసన్ మొదటిసారి హైదరాబాద్ కి రానున్నారు.
లోక నాయకుడు కమల్‌హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ఇండియన్ 2(భారతీయుడు 2).
కల్కి క్లైమాక్స్ లో కమల్ హాసన్.. 'జగన్నాథ రథచక్రాల్ వస్తున్నాయ్ వస్తున్నాయ్.. రథచక్ర ప్రళయఘోష భూమార్గం పట్టిస్తాను.. భూకంపం పుట్టిస్తాను' అని తన బేస్ వాయిస్ తో చెప్తారు. ఈ కవిత శ్రీ శ్రీ మహాప్రస్థానంలోనిది.
కల్కి సినిమా పార్ట్ 2 ఉందని, కల్కి సినిమాటిక్ యూనివర్స్ లో మరిన్ని సినిమాలు రాబోతున్నాయని కల్కి క్లైమాక్స్ లో ప్రకటించారు.
కల్కి సినిమా ముందు నుంచి కలియుగాంతం, మహాభారతం కలిసి ఓ కొత్త కథ అని చెప్తూ ప్రమోట్ చేసారు.
ఈ సినిమా అనౌన్స్ చేసిన దగ్గర్నుంచి ఇప్పటివరకు కల్కి 2898AD గురించి బోలెడన్ని ఆసక్తికర విషయాలు మీ కోసం..