కమల్ హాసన్ మిమిక్రి చేసిన బ్రహ్మానందం.. చూశారా..?

తాజాగా జరిగిన భారతీయుడు 2 సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో బ్రహ్మానందం కమల్ హాసన్ మిమిక్రి చేసి అందర్నీ అలరించారు.