Home » Kamal Haasan
కమల హాసన్ ఇండియన్ 2 సినిమా ఆడియో లాంచ్ ఈవెంట్ తాజాగా చెన్నైలో గ్రాండ్ గా నిర్వహించారు. కమల్ హాసన్, శంకర్, శింబు, కాజల్, రకుల్, అనిరుద్.. ఇలా మూవీ యూనిట్ అంతా హాజరయ్యారు.
లోకనాయకుడు కమల్ హాసన్ నటిస్తున్న చిత్రం 'ఇండియన్-2'.
సినిమాలోని ఫస్ట్ సాంగ్‌ను విడుదల చేసింది.
తాజాగా ఇండియన్ 2 సినిమా నుంచి ఒకేసారి బోలెడన్ని అప్డేట్స్ ఇచ్చారు మూవీ యూనిట్.
కమల్ హాసన్ అడిగి మరీ తన పక్కన హీరోయిన్ గా చేయించుకున్నారని తెలిపింది కోవై సరళ.
తాజాగా ఇండియన్ 2 సినిమా నుంచి ఓ అప్డేట్ వినిపిస్తుంది.
తమిళనాడులో కూడా ఇవాళే లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో తమిళనాట సినిమా స్టార్స్ అంతా ఓటు వేయడానికి క్యూ కట్టారు.
కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఇండియన్ 2 అప్డేట్ వచ్చేసింది.
తాజాగా కమల్ హాసన్ ఓ నేషనల్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పాలిటిక్స్ తో పాటు తన సినిమాల గురించి కూడా మాట్లాడారు.
తమిళ్ లో వరుస హిట్స్ కొడుతూ స్టార్ డైరెక్టర్ అయ్యాడు లోకేష్ కానగరాజ్. తన లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ తో రాబోయే సినిమాలపై కూడా ఆసక్తిని పెంచాడు. అయితే ఇప్పుడు లోకేష్ నటుడిగా కూడా మారబోతున్నాడు.