Home » Kandula Durgesh
నేడు మధ్యాహ్నం 12 గంటలకు ఈ భేటీ జరిగింది.
రాష్ట్రంలో పర్యాటక, సాంస్కృతిక, సినిమా రంగాల అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు.
ఒక నటుడు డిప్యూటీ సీఎంగా ఉన్న రాష్ట్రంలో చిత్ర పరిశ్రమకు మంచి రోజులు రాబోతున్నాయని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు.
కూటమి ప్రభుత్వం పాలన నచ్చి జనసేనకు వైసీపీ కౌన్సిలర్లు మద్దతు తెలిపారని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ చెప్పారు.
మరికొన్ని బీచ్‌లకు బ్లూఫ్లాగ్ సర్టిఫికెట్ వస్తే మరింత అభివృద్ధి చెందుతాయని చెప్పారు.
తాజాగా షూటింగ్ సెట్ లో హీరో రామ్ ని, మూవీ యూనిట్ ని ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ కలిశారు.
ఈ ఈవెంట్లో కందుల దుర్గేష్ మాట్లాడుతూ..
బాలయ్య 50 ఏళ్ళ నట స్వర్ణోత్సవ ఈవెంట్ కి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా హాజరవుతారని అందరూ అనుకున్నారు.
విశ్వంభర సెట్లో మినిష్టర్ కందుల దుర్గేష్ తో చిరంజీవి ముచ్చటించి సినీ పరిశ్రమ సమస్యల గురించి మాట్లాడారు.
సినిమాటోగ్రఫీ మినిష్టర్ ఎవరికీ ఇస్తారు అని ఆలోచించగా జనసేనకే కేటాయించడం గమనార్హం.