Home » karnataka
లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం(ఏప్రిల్-13,2019)మంగళూరులో ప్రధాని నరేంద్రమోడీ పర్యటించారు.ఈ సందర్భంగా బీజేపీ నిర్వహించిన ర్యాలీకి పెద్దఎత్తున హాజరైన ప్రజానీకాన్ని ఉద్దేశించి మోడీ ఉద్వేగభరితంగా ప్రసంగించారు. ప్రచార సభలో మోడీ మాట్లాడ
జేడీఎస్ అధినేత,మాజీ ప్రధాని దేవెగౌడ స్వగ్రామం హాసన్ జిల్లాలోని హరదనహళ్లిలో గౌడ కుటుంబానికి చెందిన శివాలయంలో శుక్రవారం(ఏప్రిల్-12,2019) ఐటీ రైడ్స్ జరిగాయి.ఆలయంలో ఐటీ సోదాలు నిర్వహించడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తున్నాయి.దీనిపై జ
ప్రముఖ నటి, కాంగ్రెస్ పార్టీ నేత ఖుష్బూ ఓ ఆకతాయి చెంప పగలగొట్టింది. అసభ్యంగా ప్రవర్తించిన అతడికి బుద్ధి చెప్పింది. కర్ణాటకలో ఎన్నికల ప్రచారంలో ఈ ఘటన జరిగింది. ఓ వ్యక్తి
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓటర్లను ఆకర్షించేందుకు కర్ణాటక గృహనిర్మాణ శాఖ మంత్రి ఎమ్ టీబీ నాగరాజ్ (67) రోడ్డుపై బాలీవుడ్ మూవీ నాగిన్ లోని పాపులర్ ట్యూన్ కి స్టెప్పులేశారు.
దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఈ క్రమంలో కర్ణాటకలో కర్ణాటకలో మొత్తం 14 స్థానాలకు గాను లోక్‌సభకు రెండవ దశలో పోలింగ్ జరుగనుంది.
ఎలక్షన్ కమిషన్,ఇన్ కమ్ ట్యాక్స్ డిపార్ట్ మెంట్ తనను,తన కుటుంబాన్ని వేధిస్తోందని ఆరోపించారు కర్ణాటక సీఎం కుమారస్వామి.గడిచిన రెండు రోజుల్లో 14సార్లు తన కారుని అధికారులు తనిఖీ చేశారని కుమారస్వామి అన్నారు.గురువారం 60కిలోమీటర్ల దూరంలో ఉండే �
‘ముస్లీంలు బీజేపీకి ఓటెయ్యరు.. అందుకేయ వాళ్లకు సీట్లు ఇవ్వం’. ఈ మాట అంటున్నది ఏ ప్రతిపక్ష నేతో.. అసమ్మతి నాయకుడో కాదు.. కర్నాటక బీజేపీలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న మాజీ ఉపముఖ్యమంత్రి కేఎస్ ఈశ్వరప్ప. ముస్లింలకు బీజేపీపై విశ్వాసం లేదని, అ�
దివంగత మాజీ కేంద్ర మంత్రి అనంత కుమార్ భార్య తేజస్విని అనంతకుమార్ ను కర్ణాటక బీజేపీ ఉపాధ్యక్షురాలిగా పార్టీ అధిష్ఠానం నియమించింది.మాజీ సీఎం,కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు యడ్యూరప్ప మంగళవారం(ఏప్రిల్-2,2019) ఈ విషయాన్ని ప్రకటించారు. అనంత్ కుమార్ మ
అధికారంలో ఉన్న రాజకీయ నాయకుల మర్యాదలు ఓ రేంజ్ లో ఉంటాయి. అంతకు మించి వారి పుత్తర రత్నాలకు కూడా దక్కుతుంటాయి. పొలిటికల్ లీడర్ల ప్రాపకం కోసం తాపత్రాయ పడేవారు ఆయా నాయకుల పుత్ర రత్నాలకు మర్యాదలు చేస్తుంటారు. ఈ క్రమంలో నాయకుల కుమారులు లేదా కుమార�
ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులకు ఓటు వేయడం ఇష్టం లేకపోతే నోటాకు ఓటు వేసే అవకాశాన్ని ఈసీ కల్పించిన విషయం తెలిసిందే.