Home » karnataka
కర్ణాటక ధార్వాడ్ లో భవనం కుప్పకూలిన ఘటనలో ఇప్పటివరకు మృతుల సంఖ్య 14 కు చేరింది.
దక్షిణాది సినీ నటుడు ప్రకాశ్ రాజ్‌పై ఎన్నికల సంఘం కేసు నమోదు చేసింది. బెంగళూరు సెంట్రల్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న ప్రకాష్ రాజ్.. ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారనే కారణంతో కేసు నమోదు చేసింది. మరికొద్ది గంటల్లో ప్రకాష్ రాజ్ బెం�
ఓ ఇంటర్ విద్యార్థి పరీక్షల్లో పబ్జీ గేమ్ గురించి రాసి ఫెయిల్ అయ్యాడు.
లోక్‌సభ ఎన్నికల వేళ కన్నడ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. సినీ నటి సుమలత.. కర్నాటకలోని మాండ్యా సీటు నుంచి పోటీ చేస్తుంది. కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ నటుడు అంబరీష్ చనిపోవడంతో ఆ స్థానం నుంచి సుమలత బరిలోకి దిగింది. కాంగ్రెస్ నుండి టి�
ఎన్నికల పోలింగ్ కు మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్న సమయంలో ప్రముఖ సినీ నటి సుమలత, కన్నడ హీరో నిఖిల్ గౌడలకు ఈసీ షాక్ ఇచ్చింది.
బెంగళూరు : కర్ణాటకలో విషాదం నెలకొంది. ధార్వాడ్ లోని కమలేశ్వర్ నగర్ లో నిర్మాణంలో ఉన్న భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. మరో ఆరుగురు గాయపడ్డారు. సమాచారం తెలుసుకున్న రెస్క్యూ టీం, పోలీసు అధికారులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చ
తరతరాల నుంచి మగాళ్లే ఆడవాళ్ల మెడలో తాళికట్టడం అనవాయితీగా వస్తోంది. పాతకాలం నుంచి నేటి ఆధునిక కాలం వరకు.. ఇప్పుడు ఇదే ఆచార సంప్రదాయం నడుస్తోంది. ఎక్కడ పెళ్లి జరిగినా.. ఇదే తంతు కొనసాగుతుంది.
బెంగళూరు: కర్ణాటకలో లింగాయత్ వర్గ మహిళా పీఠాధిపతిగా మాతా మహాదేవి మహిళా సాధ్వి మహాదేవి కన్నుమూశారు. మహాదేవి తన 70 సంవత్సరాల వయస్సులో శ్వాసకోశ సంబంధిత వ్యాధులు..బీపీ..మూత్ర పిండ సమస్యలతో బాధపడుతున్న క్రమంలో గురువారం (మార్చి 14)న కన్నుమూశ�
కర్నాటకలో కాంగ్రెస్-జేడీఎస్ మధ్య సీట్ల సర్దుబాటు ఫైనల్ అయింది. రాష్ట్రంలోని మొత్తం 28 నియోజకవర్గాల్లో 20 స్థానాల్లో కాంగ్రెస్,8 స్థానాల్లో జేడీఎస్ పోటీ చేయనున్నట్లు కర్ణాటక పీసీసీ చీఫ్ దినేష్ గుండూరావ్ ట్వీట్ చేశారు. అయితే ఈ డీల్ లో కాంగ్రెస్
ఇప్పటివరకూ తాను ప్రాతినిధ్యం వహించిన హాసన్ లోక్ సభ స్థానాన్ని ఇకపై మనవడు చూసుకుంటారన్నారు మాజీ ప్రధాని దేవెగౌడ. అందరూ అనుకుంటున్నట్లుగానే కర్ణాటకలోని హాసన్ నియోజకవర్గం నుంచి జేడీఎస్ తరపున తన మనువడు ప్రజ్వల్ రేవణ్ణ పోటీ చేస్తాడని దేవగౌడ �