Home » karnataka
‘పుట్టుక విషయంలో పిల్లల తప్పు ఉండదని..అక్రమ తల్లిదండ్రులు ఉంటారేమో..కానీ అక్రమ సంతానం ఉండరని ఓ కేసు తీర్పు విషయంలో కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలుచేసింది.
అడవి నుంచి తప్పిపోయి ఓ గజరాజు జనావాసాల్లోకి వచ్చింది. రోడ్లపై పరుగులు తీసింది. గజరాజుని చూసిన స్థానికులు భయపడిపోయారు. ఈ ఘటన కర్ణాటకలోని చిక్మంగళూర్లో చోటుచేసుకుంది.
కొన్నేళ్ల క్రిందట దేశంలో కులాంతర వివాహం అంటే, అదేదో తప్పులా చూసేవారు. అభివృద్ధి చెందుతున్న కొద్ది అటువంటి పరిస్థితిలో కొన్ని మార్పులు వస్తున్నాయి. ఇప్పటికి కూడా కులాంతర వివాహాలు అంటే, పెద్ద తప్పు అనే పరిస్థితులు ఉన్నాయి.
తాళి కట్టిన భార్యపై అనుమానంతో ఆమె ముక్కు కొరికేశాడో భర్త. కర్ణాటకలోని ధారవాడ తాలూకాలో శనివారం ఈ దారుణం చోటు చేసుకుంది.
కేంద్ర కేబినెట్లో మార్పులు చేయబోతున్నట్లుగా వార్తలు వస్తుండగా.. అంతకుముందుగానే కేంద్రం రాష్ట్రాల గవర్నర్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది.
Mandya MP Sumalatha : కర్ణాటకలోని మాండ్య నియోజక వర్గం ఎంపీ సుమలపై మాజీ సీఎం కుమారస్వామి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మాండ్య జిల్లాలోని కృష్ణరాజసాగర జలాశయం చుట్టూ అక్రమంగా గనుల తవ్వకంతోపాటు ఇసుక దందా కొనసాగుతోందని..ఈ ప్రభావం జలాశయంపై పడుతోందని ఫలితంగా �
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సోమవారం బెంగుళూరు వెళ్లారు. కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డికే శివకుమార్ ను మర్యాద పూర్వకంగా కలిశారు.
కరోనా మహమ్మారి కారణంగా రెండేళ్లుగా విద్యార్థులు ఆన్లైన్ లోనే క్లాసులు వింటున్నారు. వారి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండటంతో చాలామంది అశ్లీల దృశ్యాలు, వీడియోలు చూస్తున్నట్లుగా సైబర్ అధికారులు గుర్తించారు. గత ఏడాది కాలంగా అశ్లీల వీడియో చూసేవార�
కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ నుండి ఇప్పటికే చాలా రాష్ట్రాలు సంపూర్ణ లాక్ డౌన్ విముక్తి పొందగా మరికొన్ని రాష్ట్రాలు ఇప్పటికీ ఇంకా ఆంక్షల అమల్లోనే ఉన్నాయి. అందులో కర్ణాటక రాష్ట్రం కూడా ఒకటి.
కర్ణాటక రాజధాని బెంగుళూరులోని పలు ప్రాంతాల్లో శుక్రవారం మధ్యాహ్నం భారీ శబ్దాలు వినిపించాయి. దీంతో నగరవాసులు భయపడ్డారు.