Home » karnataka
కేరళ నుంచి కర్ణాటక వచ్చే వారు ఆర్టీ-పీసీఆర్ నెగిటివ్ రిపోర్ట్ లేదా రెండు డోసుల కరోనా టీకా ధ్రువీకరణ పత్రాన్ని తప్పని సరిగా చూపించాలని ఆదేశించింది. చేసింది.
రిటైర్డ్ ఐఏఎస్ అధికారికి.. వ్యక్తిగత సహాయకుడిగా.. నమ్మకంగా ఉంటూ ఆయన బ్యాంకు ఖాతానుంచి రూ. 15 లక్షలు కొట్టేసిన నయ వంచుకుడి ఉదంతం కర్నాటకలో వెలుగు చూసింది.
కేరళలోని కాసరగాడ్ జిల్లాలోని కన్నడలో ఉన్న కొన్ని గ్రామాల పేర్లను మలయాళంలోకి మార్చడంపై అభ్యతరం వ్యక్తం చేస్తూ సోమవారం కేరళ సీఎం పినరయి విజయన్ కి కర్ణాటక మాజీ సీఎం హెచ్ డీ కుమారస్వామి లేఖ రాశారు.
కొవిడ్ కారణంగా అరుదైన బ్రెయిన్ జబ్బుకు గురయ్యాడు 13ఏళ్ల చిన్నారి. కర్నాటకలోని దేవంగిరి జిల్లాకు చెందిన అతనిపై కొవిడ్ తీవ్ర ప్రభావం చూపించింది.
మరమ్మత్తులకు గురైన పోలీసు జీపును మెకానిక్ షెడ్ దాకా ఈడ్చుకు వెళ్లి నెటిజన్ల చేత ప్రశంసలు అందుకుంటున్నారు కర్ణాటకలోని ఓ సర్కిల్ ఇన్స్పెక్టర్.
పరువు నష్టం కేసులో మాజీ ప్రధాన మంత్రి, జనతాదళ్ (సెక్యూలర్) పార్టీ నేత హెచ్డీ దేవెగౌడకి బెంగళూరులోని సిటీ సివిల్ అండ్ సెషన్స్ కోర్టు షాక్ ఇచ్చింది.
దేశంలో పెట్రోల్,డీజిల్ ధరలు రోజు రోజుకూ పెరుగూతూ పోతున్నాయి. తాజగా ఆదివారం పెట్రోధరలను పెంచారు. లీటర్ పెట్రోల్ పై 30 పైసలు, లీటర్ డీజిల్ పై31 పైసలు చమురు కంపెనీలు పెంచాయి.
కూతురు ఆన్లైన్ క్లాస్ మిస్ కాకూడదని వర్షం పడుతున్నా గొడుగు పట్టుకుని నిల్చొని డిస్టర్బ్ కాకుండా చూశాడు ఆ తండ్రి. మారుమూల పల్లెప్రాంతంలో నివాసముంటున్నా చదువుకు ఆటంకం కలగకుండా చూసుకుంటున్నాడు.
ఇక ఈ విషయంపై విద్యార్థిని స్థానిక మీడియాతో మాట్లాడారు.. తమ గ్రామంలో 20 మంది విద్యార్థులు ఉన్నారని.. గ్రామంలో సరిగా నెట్ వర్క్ లేకపోవడంతో గ్రామం వెలుపల వచ్చి క్లాసులు వింటున్నామని తెలిపారు. తాను బిఏ డిగ్రీ చేస్తున్నానని, వర్షంలో తడుస్తున్నానన�
కర్ణాటక సీఎం యడియూరప్ప నాయకత్వంపై సొంతపార్టీ నేతల్లో అసమ్మతి కొనసాగుతున్న వేళ ఆపార్టీ నేత,ఎమ్మెల్సీ హెచ్ విశ్వనాథ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.