Home » karnataka
కరోనా లాక్ డౌన్ కారణంగా చాలా శుభకార్యాలు నిలిచిపోయాయి. కొద్దీ మందితోనే వేడుకలు జరుపుకోవాలని అధికారులు ఆదేశించడంతో చాలామంది వాయిదా వేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఓ యువకుడి పెళ్లిని లాక్ డౌన్ కారణంగా వాయిదా వేశారు తల్లిండ్రులు.. దీంతో అతడు �
బళ్లారిలోని కంప్లీ తాలూకాలో ఓ 30ఏళ్ల వ్యక్తి తనను కాటేసిన పాముతో హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. ఉప్పరహల్లి గ్రామంలోని కడప్పా అనే వ్యక్తి చేతిపై కాటేసిన పామును పట్టుకుని తిరుగుతున్న వీడియో నెట్టింట్లో వైరల్ అయింది.
భర్తతో గొడవపడి ఓ మహిళ తన కుమారుడిని తీసుకోని ఇంట్లోంచి బయటకు వచ్చింది. లాక్ డౌన్ కారణంగా రవాణా సౌకర్యం నిలిచిపోవడంతో కాలినడకనే 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న సోదరి ఇంటికి బయలుదేరింది.
కర్ణాటకలోని ఒక గ్రామంలో గ్రామస్తుల దాహార్తి తీర్చటానికి ఓ వ్యక్తి 32 అడుగులు బావిని తవ్వి ప్రజల తాగునీటి కష్టాలు తీర్చాడు.
కర్ణాటకలో మరోసారి లాక్డౌన్ పొడిగించారు.
కర్ణాటక రెవెన్యూ శాఖ మంత్రి ఆర్ అశోక ఉదారతను చాటుకున్నారు.
పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఏకంగా రూ.30 లక్షలు కాజేసింది యువతి. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రం యశవంతపురలో చోటుచేసుకుంది. అనంత్ మల్య అనే వ్యక్తికి 2019లో బెంగళూరుకు చెందిన ఓ యువతి పరిచయమైంది.
కాంగ్రెస్ సీనియర్ నేత, కర్నాటక మాజీ సీఎం సిద్ధరామయ్య జ్వరం కారణంగా బెంగళూరులోని మణిపాల్ హాస్పిటల్ లో చేరారు.
దొంగలు తాము దోచుకున్న సొత్తు పోలీసుల కంటపడకుండా ఎదో ఓ చోట దాచుకుంటారు. అయితే ఓ దొంగమాత్రం ఏకంగా పొట్టలో దాచుకున్నాడు. కానీ అతడి ప్లాన్ బెడిసికొట్టడంతో బంగారం పోలీసుల చేతిలోకి వెళ్ళింది.
కరోనా కట్టడికి దేశంలోని అన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ విధించాయి. లాక్ డౌన్ కారణంగా దూరప్రాంతాలకు వెళ్లే ప్రజా రవాణా నిలిచిపోయింది. దూరప్రాంతాలకు వెళ్ళాలి అంటే సొంతవాహనాల్లోనే వెళ్తున్నారు.