Home » Karthika Masam
శివాలయంలో కనిపించే ఆకాశ దీపానికి చాలా శక్తి ఉంటుంది. ఆకాశ దీపాన్ని చూడగానే నమస్కారం చేసుకుని, రెండు శ్లోకాలు చదివితే అంతులేని సంపదలు కలుగుతాయని స్కాంద పురాణంలో చెప్పారు.
Karthika Pournami కార్తీక పౌర్ణమి రోజున శివాలయంలో ప్రమిదల్లో దీపాలు వెలిగిస్తే మంచిది. అయితే, ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే..
Karthika Purnima కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమికి ఉన్న విశిష్టత చెప్పుకుంటే చాలా ఉంది. కార్తీక పౌర్ణమి నాడు భక్తి శ్రద్ధలతో వ్రతాలు, నోములు చేస్తే ఎంతో పుణ్యం కలుగుతుంది.
అలాగే సంవత్సరం మొత్తం దీపారాధన చేసిన ఫలితం రావాలంటే 365 వత్తుల దీపాన్ని ఆవు నెయ్యిలో ముంచి వెలిగించాలి.
పౌర్ణమి రోజున సత్యనారాయణ వ్రతం చేసినా, ఆయన కథ విన్నా శుభం కలుగుతుందన్నారు.
అలా ముగ్గులు వేశాక పీఠ మీద ఒక రాగి లేదా ఇత్తడి పళ్లెం ఏర్పాటు చేయాలి. అందులో 5 చోట్ల గంధం బొట్లు, 5 చోట్ల కుంకుమ బొట్లు పెట్టాలి.
బియ్యం పిండి, బెల్లం తురుము, ఆవు పాలు కలిపి చలిమిడి దీపం చేసుకుని అందులో ఆవు నెయ్యి పోసి పువ్వొత్తి వేసి దీపాలు వెలిగించుకోవచ్చు.
చాలామంది కార్తీక మాసంలో స్వయం పాకం దానం ఇచ్చుకుంటూ ఉంటారు. ఉత్తాన ఏకాదశి రోజు ఇవ్వాల్సిన దానం....
కురుక్షేత్రంలో 3కోట్ల బంగారు నాణెలు దానం ఇస్తే ఎంత ఫలితం కలుగుతుందో.. అంత ఫలితం రావాలంటే కార్తీక మాసంలో 10వ రోజు దశమి రోజు తెల్లవారుజామున సూర్యోదయానికి ముందు చన్నీళ్లతో కార్తీక స్నానం చేయండి.
కార్తీక సోమవారం శివుడికి ఒక అద్భుతమైన పుష్పం సమర్పిస్తే ఈ లోకంలో సర్వ సంపదలు కలుగుతాయి, శరీరం విడిచి పెట్టాక మోక్షం కూడా వస్తుంది.